నల్లని పెదాలు గులాబీ రంగులోకి మారాలంటే...బెస్ట్ టిప్స్  

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు నల్లని పెదాలతో ఇబ్బంది పడుతున్నారు. నల్లనపెదాల కారణంగా ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ప్రతి ఒక్కరు పెదాలు గులాబరంగులో ఉండాలని కోరుకుంటూ ఉంటారు..

నల్లని పెదాలు గులాబీ రంగులోకి మారాలంటే...బెస్ట్ టిప్స్-

గులాబీ పెదాల కోసం లిప్ స్టిక్స్టింటేడ్ లిప్ బామ్స్ వంటి కాస్మెటిక్స్ ని ఉపయోగించిన అవి తాత్కాలికంగానపనిచేస్తాయి. అందుకే కొన్ని సహజసిద్ధమైన పద్దతుల ద్వారా నల్లని పెదాలనగులాబీ రంగులోకి మార్చుకోవచ్చు. వాటి గురించి వివరంగా తెలుస్కుందాం.

బీట్ రూట్ ముక్కతో పెదాలను రుద్దాలి. పెదాలపై బీట్ రూట్ జ్యుస్ పదనిముషాలు ఉండేలా చేసుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రచేసుకోవాలి.

ఈ విధంగా రోజులో ఒక్కసారి చేస్తూ ఉంటే గులాబీ రంగు పెదాలఅవుతాయి.

నల్లని పెదాలను గులాబీ రంగులోకి మార్చటానికి టమోటా గుజ్జు చాలసమర్ధవంతంగా పనిచేస్తుంది. టమోటా గుజ్జును పెదాలపై రాసి సున్నితంగా నిమిషాల పాటు మసాజ్ చేయాలి.

ఈ విధంగా రోజులో రెండు సార్లు చేస్తూ ఉంటమంచి ఫలితం కనపడుతుంది.

రోజ్ వాటర్ లో కాటన్ బాల్ ముంచి నల్లని పెదాలపై రాసి ఒక నిమిషం మసాజచేయాలి. ఈ విధంగా రోజులో మూడు సార్లు చేస్తే త్వరలోనే పెదాలు గులాబరంగులోకి మారతాయి.

దానిమ్మరసంలో కాటన్ బాల్ ముంచి పెదాలకు రాసి 20 నిమిషాల తర్వాగోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి మూడు సార్లచేస్తే మంచి ఫలితం కనపడుతుంది..