2 నిమిషాల్లోనే పచ్చని దంతాలు తెల్లగా మారాలంటే...  

How To Get Rid Of Yellow Teeth-

Various attempts are made to change the green teeth whiteness. The next tip is followed by the stool, the yellow and the yellow leaves. Male or female want teeth to be white. When we speak, teeth are whiteness. So let's know about the tip of the teeth whiteness.

The ingredients needed for this tip are just two ingredients. One is coconut oil, the second is baking soda.

In baking soda, calcium carbonate is the most efficient way to get rid of the tooth and the stains. Some people are afraid to use baking soda for fruit. But if anything is a limitation, no side effects are available. Baking soda can be used once in ten days. There are no difficulties .. .

Coconut oil removes the bacterium that is grown and strengthens the teeth. It also removes the yellow color on the teeth very efficiently. Let's see how to do this tip. Add three tablespoons of coconut oil to a spoon of two tablespoons of baking soda and mix it together with a tooth brush three to four minutes. Then clean the mouth with water. The first thing to do is remove the teeth and yellow color.

..

..

..

పచ్చగా మారిన దంతాలను తెల్లగా మార్చుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తఉంటారు. ఇప్పుడు చెపుతున్న చిట్కాను ఫాలో అయితే పళ్లకు పట్టిన గార,పసుపరంగు ఇట్టే వదిలిపోతాయి. మగవారైనా,ఆడవారైనా పళ్ళు తెల్లగా ఉండాలనకోరుకుంటారు..

2 నిమిషాల్లోనే పచ్చని దంతాలు తెల్లగా మారాలంటే...-

మనం మాట్లాడినప్పుడు పళ్ళు తెల్లగా ఉంటేనే ఆకర్షణీయంగఉంటాం. అందువల్ల పళ్ళను తెల్లగా మార్చే చిట్కా గురించి తెలుసుకుందాం.

ఈ చిట్కాకు కావలసినవి కేవలం రెండే రెండు పదార్ధాలు.

ఒకటి కొబ్బరి నూనెరెండోవది బేకింగ్ సోడా

బేకింగ్ సోడాలో కాలిష్యం,కార్బనేట్ ఉండుట వలన దంతాలకు పట్టిగారను,పసుపును వదిలించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. కొంత మందబేకింగ్ సోడాను పళ్లకు వాడటానికి కొంచెం భయపడుతూ ఉంటారు. కానీ దేనినైనలిమిట్ గా వాడితే ఎటువంటి ఇబ్బందులు,సైడ్ ఎఫెక్ట్స్ రావు.

అయితే పదరోజులకు ఒకసారి బేకింగ్ సోడాను వాడవచ్చు. ఎటువంటి ఇబ్బందులు ఉండవు.

కొబ్బరి నూనె పంటితో ఉన్న బ్యాక్టీరియాను తొలగించి పళ్ళు బలంగా ఉండేలచేస్తుంది. అంతేకాక పంటిపై ఉన్న పసుపు రంగును కూడా చాలా సమర్ధవంతంగతొలగిస్తుంది.

ఈ చిట్కాను ఎలా చేయాలో తెలుసుకుందాం. మూడు స్పూన్ల కొబ్బరి నూనెలో రెండస్పూన్ల బేకింగ్ సోడా వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని టూట్ బ్రష్ సాయంతమూడు నుంచి నాలుగు నిమిషాల పాటు తోమాలి. ఆ తర్వాత నీటితో నోటిని శుభ్రచేసుకోవాలి.

ఇలా చేసిన మొదటి సారే దంతాల గార,పసుపు రంగు తొలగిపోతుంది.

చూసారుగా ఫ్రెండ్స్ ఈ చిన్ని చిట్కాను పాటించి మీ దంతాలను అందంగా,తెల్లగఆకర్షణీయంగా మార్చుకోండి.