స్ట్రెచ్ మార్క్స్ ని తొలగించటానికి అద్భుతంగా పనిచేసే ఆలివ్ ఆయిల్  

How To Get Rid Of Stretch Marks Using O Oil-

Stretch Marks are due to changes in the body. These marks appear to be spots during weight gain and pregnancy. The purpose of the many uses of creams is only temporary. Hence, you can eliminate stretch marks efficiently and easily using olive oil. Now let's know how to remove olive oil.

Sprinkle two tablespoons of oil oil and put it on a stretch marks and gently massage. In this way you need to clean the next day.

. Two tablespoons of olive oil in two tablespoons of brown sugar, a spoon lemon juice and paste. Apply this paste to a place where the stretch marks are to be cleaned with warm water after half an hour and massage it for 5 minutes.

In a spoon orange skillet powder, a vitamin E capsule and a spoon olive oil should be prepared as paste. Make this paste nipple. Apply this paste in a stretch marks and clean it with warm water after half an hour for 5 minutes. Make a spoonful of olive oil in a spoon of apple cider vinegar. Apply this paste in a stretch marks and clean it with warm water after half an hour for 5 minutes. In this way three times a week, the Stretch Marks will gradually remove.

..

..

..

స్ట్రెచ్ మార్క్స్ అనేవి శరీరంలో కలిగే మార్పుల కారణంగా వస్తాయి. బరువపెరగటం,గర్భధారణ సమయంలోను ఈ మార్కులు అనేవి ఏర్పడి మచ్చలుగా కనపడతాయివీటి కోసం అనేక రకాలైన క్రీమ్స్ వాడిన ప్రయోజనం తాత్కాలికంగా మాత్రమఉంటుంది. అందువల్ల ఆలివ్ ఆయిల్ ని ఉపయోగించి సమర్ధవంతంగా మరియు సులభంగస్ట్రెచ్ మార్క్స్ ని తొలగించుకోవచ్చు..

స్ట్రెచ్ మార్క్స్ ని తొలగించటానికి అద్భుతంగా పనిచేసే ఆలివ్ ఆయిల్-How To Get Rid Of Stretch Marks Using Olive Oil

ఇప్పుడు ఆలివ్ ఆయిల్ ని ఎలతొలగించుకోవాలో తెలుసుకుందాం.

రెండు స్పూన్ల ఆయిల్ ఆయిల్ ని గోరువెచ్చగా చేసి స్ట్రెచ్ మార్క్స్ ఉన్ప్రదేశంలో రాసి సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ విధంగా రాత్రి సమయంలో చేసమరుసటి రోజు శుభ్రం చేసుకోవాలి.

రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ లో రెండు స్పూన్ల బ్రౌన్ షుగర్,ఒక స్పూననిమ్మరసం కలిపి పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ ని స్ట్రెచ్ మార్క్సఉన్న ప్రదేశంలో రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి అరగంట తర్వాత గోరువెచ్చననీటితో శుభ్రం చేసుకోవాలి.

ఒక స్పూన్ నారింజ తొక్కల పొడిలో,ఒక విటమిన్ E క్యాప్సిల్,ఒక స్పూన్ ఆలివఆయిల్ కలిపి పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ నిపేస్ట్ గా తయారుచేయాలి. పేస్ట్ ని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో రాసి 5 నిమిషాల పాటు మసాజచేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. రెండు సార్లచేస్తే మంచి ఫలితం కనపడుతుంది..

ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ లో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి పేస్ట్ గతయారుచేయాలి. ఈ పేస్ట్ ని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో రాసి నిమిషాల పాటు మసాజ్ చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రచేసుకోవాలి. ఈ విధంగా వారానికి మూడు సార్లు చేస్తే స్ట్రెచ్ మార్క్సక్రమంగా తొలగిపోతాయి.