స్ట్రెచ్ మార్క్ లను సహజంగా తొలగించటానికి పరిష్కార మార్గాలు  

How To Get Rid Of Stretch Marks Fast-

స్ట్రెచ్ మార్కులు ఎక్కువగా పొత్తికడుపు ప్రాంతంలో వస్తాయి. అలాగే చేతుపై బాగం, ఛాతీ, లోపలి తొడలు ,హిప్స్ వంటి ప్రాంతాల్లో కూడా వస్తాయిఅయితే వీటిని సహజసిద్దంగా తొలగించుకోవటానికి కొన్ని ఇంటనివారణలు ఉన్నాయి.1. గుడ్డు తెల్లసొన మరియు ఆలివ్ నూనె

స్ట్రెచ్ మార్క్ లను సహజంగా తొలగించటానికి పరిష్కార మార్గాలు-

ఆలివ్ నూనెలసమృద్దిగా ఉండే విటమిన్ E, యాంటి ఆక్సిడెంట్స్ చర్మ ఆరోగ్యానికి మరియచర్మాన్ని తేమగా ఉంచటానికి సహాయపడతాయి.కావలసినవి
పద్దతిమొదట స్ట్రెచ్ మార్కులు ఉన్న ప్రాంతంలో గుడ్డు తెల్లసొనను రాయాలి. ఇదబాగా ఆరాక చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఆ తర్వాత ఆలివ్ ఆయిల్ ని రాయాలిఇది స్ట్రెచ్ మార్కుల రంగును తగ్గించటానికి మరియు తేమగా ఉంచటానికసహాయపడుతుంది.

2. ఇంటిలో తయారుచేసుకొనే క్రీమ్ఈ క్రీమ్ లో ఉపయోగించే పదార్దాలు అన్ని యాంటి ఏజింగ్ కు వ్యతిరేకంగమరియు చర్మంలో తేమ ఉండటానికి సహాయపడతాయి.కావలసినవి
పద్దతిఒక గిన్నెలో కోకో బటర్,బాదం నూనె ,ఆలివ్ నూనె,నిమ్మ రసం ,విటమిన్ క్యాప్సిల్స్,తేనె,బయో నూనె, ఎస్సెన్షియాల్ ఆయిల్ లను వేసి బాగా కలిసేలకలపాలి. ఈ మిశ్రమాన్ని కదపకుండా రెండు గంటలు ఉంచాలి. ఈ మిశ్రమాన్నరోజులో మూడు సార్లు ప్రభావిత ప్రాంతంలో రాయాలి.