లాలాజలంతో మొటిమలని చంపొచ్చు .. ఎలానో తెలుసుకోండి  

How To Get Rid Of Pimple With Our Own Saliva ?-

  • మొటిమ చేసే మోసం అలాంటిది ఇలాంటిది కాదు. ఎప్పుడు వచ్చేది తెలియదు.

  • లాలాజలంతో మొటిమలని చంపొచ్చు .. ఎలానో తెలుసుకోండి -

  • ఎంత పెద్దగా వచ్చేది తెలియదు. ఈరోజు నున్నగా ఉన్న ముఖాన్ని రేపు మార్చేస్తుంది.

  • సడెన్ గా వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి ? చాలామందికి తెలిసిన దారి మొటిమలని గిల్లడం.

  • దాంతో అవి మచ్చలుగా, ఆ తరువాత గుంటలుగా మారతాయి. మరి గిల్లకుండా మొటిమలని ఎలా పోగొట్టుకోవాలి అంటే రకరకాల క్రీమ్స్ వాడుతారు.

  • వేలల్లో ఖర్చుపెడతారు. అంత ఖర్చు అవసరమా ? కేవలం లాలాజలంతో మొటిమలని పోగొట్టుకోవచ్చు తెలుసా ? ఎలానో చూడండి.

  • మన లాలాజలంలో peroxidase, defensins, cystatins and antibodies like IgA, thrombospondin, lysozyme, lactoferrin మరియు leukocyte . ఇలాంటి ఇంజైమ్స్ ఉంటాయి.

  • లాలాజంలో యాంటి బ్యాక్టీరియా, యాంటి ఫంగల్, యాంటి ఇంఫ్లేమేషణ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. అందుకే చాలామంది అందుకే చాలామంది ఏదైనా గాయం అయినప్పుడు వెంటనే లాలాజలాన్ని రాసుకుంటారు.

  • ఇది తెలియకచేస్తారు. బహుశా మన మెదడే అలాంటి సంకేతం పంపిస్తుందేమో.

  • సరే ఇప్పుడు మొటిమల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఎప్పుడైతే లాలాజలాన్ని మొటిమపై రాస్తారో, అప్పుడు అది బ్రేక్ డౌన్ అయిపోయి నిట్రిక్ ఆక్సైడ్ లా మారుతుంది. ఇది చర్మంపై పెరిగే బ్యాక్టీరియాపై పోరాడుతుంది.

  • ఇందులో ఉండే ఎంజైమ్స్ మరియు ప్రోటీన్స్, అన్ని సహజసిద్ధమైనవి కావడంతో, మనిషి యొక్క లాలాజలం ఇలాంటి సందర్భాల్లో సైడ్ ఎఫెక్ట్స్ ని పెద్దగా క్యారి చేయదు.

    కొన్ని దేశాల్లో దోమకాటుకి, కొన్నిరకాల గాయాలకి మనిషి లాలాజలాన్ని చికిత్సలో భాగంగా ఉపయోగిస్తారు.

  • ఇందులో పొటాషియం కూడా ఎక్కువే ఉండటంతో ఇది గాయాలపై, మచ్చలపై పనిచేస్తుంది. అయితే మొటిమపై లాలాజలాన్ని ప్రయోగించే ముందు రెండు విషయాలు గుర్తు పెట్టుకోవాలి.

  • ఒకటి, మొటిమ మొదలైన వెంటనే రాయడం. అంటే అది ముదిరాక, లేక పగిలాక రాయకూడదు.

  • ఇలా మొదలవగానే అలా రాస్తే పని చేస్తుంది.రెండోవ కండీషన్ ఏమిటంటే, సాధ్యమైనంతవరకు మనం నిద్రలోంచి ఇలా లేవగానే రాయాలి.

  • ఎందుకంటే ఉదయం పూట వచ్చే లాలాజలం చాలా శుద్ధమైనది. తినడం, తాగడం చేసాక ఆహారంలోని ఎలిమెంట్స్ లాలాజంలో కలిసిపోతాయి.

  • అందుకే మంచి నీరు తాగాకముందు, నిజానికి దంతాలు కూడా శుభ్రం చేసుకోకముందే, పింపుల్ మీద లాలాజలంతో దాడి చేయండి. అదేమీ ఇమిడియేట్ ఎఫెక్ట్ చూపించదు కానీ బ్యాక్టీరియా పేరుకుపోకుండా చేసి, మొటిమ ఎదుగుదలని ఆపుతుంది.

  • ఆ రకంగా మొటిమ మీద బలప్రయోగం చేయకుండానే మాయం చేయొచ్చు.