బొద్దింకలను వదిలించుకోవటానికి ప్రభావవంతమైన ఇంటి చిట్కాలు  

How To Get Rid Of Cockroaches-

సాదారణంగా ప్రతి ఇంటిలో బొద్దింకలు ఉంటాయి. వాటిని ఎలా వదిలించుకోవాలఅని ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉంటారు. ఈ చిన్న జీవులు ఆరోగ్యానికి హానచేస్తాయి..

బొద్దింకలను వదిలించుకోవటానికి ప్రభావవంతమైన ఇంటి చిట్కాలు-

ఇవి వ్యాధులను కలిగించే వివిధ రకాల క్రిములు మరియు బాక్టీరియవాహకాలుగా పనిచేస్తాయి. ఇవి పరిసరాల చుట్టూ కలుషితం చేయటమే కాకుండఅలెర్జీలకు కారణం అవుతాయి. మనం కొంచెం సమయాన్ని కేటాయిస్తే బొద్దింకలనవదిలించుకోవచ్చు.

ఇప్పుడు బొద్దింకలను వదిలించుకోవటానికి కొన్నచిట్కాలను తెలుసుకుందాం.1. బోరాక్స్ మరియు పంచదార

బొద్దింకను ఆకర్షించటానికబోరాక్స్ తో పంచదారను కలపాలి.


2. వేప

వేపకతెగుళ్లను దూరంగా ఉంచే సామర్ధ్యం చాలా ఎక్కువగా ఉంది. అలాగే దీనిలతక్కువ విషం ఉండుట మరియు తక్కువ ఖరీదులో ఉంటుంది.

* ఒక సాధారణ పరిమాణం స్ప్రే సీసా లో నీటిని తీసుకోని దానిలో ఒక స్పూనవేప నూనె కలిపి రాత్రి సమయంలో ప్రభావిత ప్రాంతాల్లో స్ప్రే చేయాలి.

విధంగా ప్రతి రోజు చేయాలి.
3. కాఫీ

బొద్దింకలను వదిలించుకోవటానికి ఇది ఒక సమర్ధవంతమైన ఎంపిఅని చెప్పవచ్చు.