భార్యను మూడ్ లోకి లాగాలంటే ఏం చేయాలి?   How To Drag Her Into Mood?     2016-06-21   06:48:46  IST  Raghu V

సెక్స్ లైఫ్ లో మగవారు ఎదుర్కొనే ప్రధాన ఇబ్బందుల్లో భార్య సహకరించకపోవడం ఒకటి. ఇందుకు కారణాలు చాలా ఉన్నాయి. ఇంట్లో పని ఒత్తిడి కావచ్చు, ఇంట్లో వాళ్ళు గమనిస్తే బాగుండదు అన్న ఇబ్బంది కావచ్చు, పీరియడ్స్ వలన జరిగే మూడ్ స్వింగ్ కావచ్చు, భర్త శృంగారించే తీరుతో ఇబ్బంది కావచ్చు .. ఏది ఏమైనా, శృంగారంలో పాల్గొనాలనే కోరిక బలంగా ఉన్నా, ఇలాంటి ఇబ్బందులు ఆపేస్తూ ఉంటాయి. మరి భార్యను శృంగారానికి ఎలా సిద్ధం చేయాలి మగవారు? మూడ్ లోకి ఎలా తీసుకు వెళ్ళాలి?

స్త్రీలు మెడపై ముద్దుకు చాలా వేగంగా స్పందిస్తారు. అలాగే నడుముపై స్పర్శకు కూడా. కాని అది రఫ్ గా చేయకూడదు. జెంటిల్ గా ఉండాలి. ఆమె వంట చేస్తోంటే, సడెన్ గా వెళ్ళి అలా మెడపై ముద్దు పెడితే, ఆ స్పర్శ ఆమెలో ఎన్నో గిలిగింతలు పెడుతుంది. అదేంటి, ఇంతలో ఆపేసాడు అనే అయోమయంలో పడేస్తుంది. మెడ మీద ముద్దుకున్న పవర్ అదే. అలాగే భర్త చేసిన చిలిపి చేష్టలు భార్యకు ఎంతగానో క్యూట్ గా అనిపిస్తాయి.

ఇక బెడ్ లోకి వెళ్ళాక, కురుల్ని దగ్గరగా తీసుకోని సున్నితంగా పెదాలను ఆమె మెడ, ముఖంపైన నడిపించడం ఎంతో ముఖ్యం. అక్కడినుంచి ఫోర్ ప్లే మొదలవ్వాలి. ఫోర్ ప్లేతో మొదలుపెట్టిన శృంగారం మహిళలకు మామూలు కిక్ ఇవ్వదు. ఇట్టే మూడ్ లోకి వచ్చేస్తారు.