టెస్టు లేకుండానే ప్రెగ్నెన్సీ ఇలా కన్ఫర్మ్‌ చేసుకోవచ్చు... ఈ లక్షణాల అదే అని నిర్థారణకు రావచ్చు  

How to Confirm Pregnancy Without Taking a Test -

A man's life is going to succeed when it comes to life more than one other person. The happiness that a girl or a boy or a father feels about is not all. Adolescence between husband and wife will increase after parents. The elders say that the child is happy when the children are still. Many children who have no children will be resorting to violence. There is no happiness when the couple know that they are going to be there.

Whether a pregnant woman is pregnant is to have a blood test or urine test. But without these inspections, these things can be traced to the topic of pregnancy. Let's look at those tests now

Every month, the menstrual cycle can be considered if not 10 or twenty days. However, some people may be late for morbidity or other reasons. If the menstrual period does not come up and the following symptoms, then it is sure to be sure to be pregnant. .

The pregnant woman often goes to urine. The new fetus is caused by the embryo on the fetus. The woman has to urinate the urine .. The woman with a pregnant woman feels tired of doing any small work. The power seems to be too small. These symptoms can be considered pregnant.

It does not feel any tastes of mouth, something new to eat, and new flavors like the tongue. That's what the tongue tastes like. That's exactly what it's like to be pregnant. It seems like the vomiting comes out of the morning, what's not eating and nausea is also a gravity.

There are changes in pregnant women's breasts. After breastfeeding for breastfeeding children, the breasts are getting bigger and the milk is slowly coming to the milk. . Garbam cinnamon is very hungry. The fetus in the stomach requires about 300 calories per day. That is why the woman is constantly hungry.

ఒక మనిషి జీవితం అనేది మరో మనిషికి సాయం చేసినప్పుడు కంటే మరో ప్రాణం పోసినప్పుడు సఫలం అవుతుంది.అమ్మాయి లేదా అబ్బాయి తల్లి లేదా తండ్రి అయినప్పుడు కలిగే సంతోషం అంతా ఇంతా కాదు.

How To Confirm Pregnancy Without Taking A Test

భార్య భర్తల మద్య అన్యోన్యం అనేది తల్లిదండ్రులు అయిన తర్వాత మరింతగా పెరుగుతుంది.పిల్లలు ఉన్నప్పుడే ఆ సంసారం సంతోషంగా సాగుతుందనేది పెద్దల మాట.ఎంతో మంది పిల్లలు లేని వారు కలహాలతో కాపురం చేస్తూ ఉంటారు.అలాంటి జంట తల్లిదండ్రులం కాబోతున్నామని తెలియగానే సంతోషానికి అవదులు ఉండవు.

స్త్రీ గర్భం దాల్చింది అనే విషయం తెలియాలి అంటే రక్త పరీక్ష లేదా మూత్ర పరీక్ష చేయాలి.కాని ఆ పరీలు చేయకుండానే ఈ విషయాలను గమనిస్తే గర్బవతి అనే విషయం తెలుసుకోవచ్చు.

టెస్టు లేకుండానే ప్రెగ్నెన్సీ ఇలా కన్ఫర్మ్‌ చేసుకోవచ్చు… ఈ లక్షణాల అదే అని నిర్థారణకు రావచ్చు-Telugu Health-Telugu Tollywood Photo Image

ఇప్పుడు ఆ పరీక్షలు ఏంటో చూద్దాం.

ప్రతి నెల వచ్చే రుతుక్రమం పది, ఇరవై రోజులు అయినా రాకపోతే గర్బం దాల్చినట్లుగా భావించవచ్చు.

అయితే కొందరికి అనారోగ్య కారణం లేదా ఇతరత్ర కారణాల వల్ల ఆలస్యంగా రుతుక్రమం అవుతుంది.రుతుక్రమం రాకుండా ఉండి ఈ కింది లక్షణాలు ఉంటే అప్పుడు ఖచ్చితంగా గర్బం దాల్చడమే అన్నట్లుగా భావించవచ్చు.

గర్బం దాల్చిన స్త్రీ తరచూ మూత్రంకు వెళ్లాల్సి వస్తుంది.కొత్తగా పిండం ఏర్పడటం వల్ల ఆ పిండం మూత్రాశయంపై ఒత్తిడి పెంచుతూ ఉంటుంది.దాంతో స్త్రీ మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది.

గర్బంతో ఉన్న స్త్రీ ఏ చిన్న పని చేసినా కూడా వెంటనే అలసి పోయినట్లుగా అనిపిస్తుంది.

శక్తి చాలా తక్కువగా ఉన్నట్లుగా అనిపిస్తుంది.ఈ లక్షణాలు కనిపిస్తే గర్బవతిగా భావించవచ్చు.

నోటికి ఏది రుచిగా అనిపించకపోవడం, ఏదైనా కొత్తగా తినాలి అనిపించడం, కొత్త రుచులను నాలుక కోరుకోవడం వంటివి జరుగుతుంది.నాలుక రుచులు కోరుతుంది అంటే ఖచ్చితంగా ఆ లక్షణం గర్బవతి అవ్వడమే.

ఉదయం లేవగానే వాంతులు వచ్చినట్లుగా అనిపించడం, ఏది తినాలనిపించక పోవడం, వికారం అనిపించడం కూడా గర్బవతి లక్షణమే.

ఇక గర్బం దాల్చిన వారి వక్షోజాల్లో మార్పులు వస్తూ ఉంటాయి.

బిడ్డలకు పాలు ఇచ్చేందుకోసం అని గర్బం దాల్చిన వెంటనే వక్షోజాలు పెద్దగా అవ్వడంతో పాటు, మెల్ల మెల్లగా పాలు కూడా వస్తూ ఉంటాయి.

గర్బం దాల్చిన కొందరిలో బాగా ఆకలిగా ఉంటుంది.కడుపులో ఉండే పిండంకు రోజుకు 300 కేలరీల శక్తి అవసరం ఉంటుంది.అందుకే స్త్రీకి పదే పదే ఆకలి అవుతూ ఉంటుంది.

ఈ లక్షణాల్లో రెండు మూడు ఉన్నా కూడా కన్ఫర్మ్‌గా గర్బవతి అని నిర్థాణ చేసుకోవచ్చు.అప్పుడు టెస్టు చేసుకోవచ్చు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

How To Confirm Pregnancy Without Taking A Test Related Telugu News,Photos/Pics,Images..