ఉల్లిపాయ కోసినప్పుడు కన్నీరు రాకుండా ఉండాలంటే... బెస్ట్ చిట్కా....ఇలాంటివి మరెన్నో  

How To Chop Onions Without Tears-

Tears are natural when the onion is cut. This tip looks awesome to avoid tears. Wash the onions before watering for 10 minutes. Dipping in the water can cut the onions without tears.

Use this tip to find out if the egg is bad. Eggs in a bowl take up the number of eggs that they take, but the egg rises upwards. When the egg is boiled, salt is applied to the egg without breaking the egg.

. Keeping the curd in clay potatoes is fresh throughout the day, leaving no casualties. So it's good to put milk in the clay.

To make tomato tart easily, add the tomatoes in boiling water for 5 minutes, then peeling is easy. Cut the vegetables. If the cut is cleaned, the vitamins and minerals will be lost.

ఉల్లిపాయ కోసినప్పుడు కన్నీళ్లు రావటం సహజమే. ఆలా కన్నీళ్లు రాకుండఉండాలంటే ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. ఉల్లిపాయలు కోయటానికి ముందపది నిముషాలు నీటిలో నానబెట్టాలి..

ఉల్లిపాయ కోసినప్పుడు కన్నీరు రాకుండా ఉండాలంటే... బెస్ట్ చిట్కా....ఇలాంటివి మరెన్నో-

ఇలా నీటిలో నానపెట్టటం వలన కన్నీరరాకుండా ఉల్లిపాయలను కోయవచ్చు.

గుడ్డు చెడిపోయిందా బాగుందా అనే విషయం తెలుసుకోవాలంటే ఈ చిట్కానఉపయోగించండి. ఒక బౌల్ లో నీటిని తీసుకోని సంఖ్యలో ఎగ్స్ వేస్తె పాడయినగుడ్డు పైకి తేలుతుంది.

గుడ్డును ఉడికించేటప్పుడు కళ్ళు ఉప్పు వేస్తగుడ్డు బద్దలు కాకుండా బాగా ఉడుకుతుంది.

పెరుగును మట్టి కుండల్లో నిల్వ ఉంచటం వలన పెరుగు పులుపు ఎక్కకుండా రోజంతతాజాగా ఉంటుంది. అందువల్ల పాలను మట్టి కుండలో తోడు పెట్టటం మంచిది.

టమోటా తొక్క సులువుగా రావాలంటే మరిగే నీటిలో టమోటాలను వేసి 5 నిముషాలఅయ్యాక తొక్క తిస్తె చాలా సులువుగా వచ్చేస్తుంది.

కూరగాయలను శుభ్రం చేశాకే కట్ చేయాలి.

ఒకవేళ కట్ చేసాక శుభ్రం చేస్తకూరగాయలలోని విటమిన్స్,మినరల్స్ పోతాయి.

కొత్తిమీర ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే… కొత్తిమీరను న్యూస్ పేపర్ లచుట్టి ఫ్రిజ్ లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.