సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టె శక్తివంతమైన ఆహారాలు  

How To Boost Your Immune System-immune System,telugu Health Tips,telugu Viral News

సీజన్ మారినప్పుడు దగ్గు,జలుబు,జ్వరం వంటివి రావటం సహజమే. ఇలా సీజనమారినప్పుడు శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గటం వలన వస్తూ ఉంటాయి. ఆలరాకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తి కలిగిన ఆహారాలను తీసుకోవాలి..

సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టె శక్తివంతమైన ఆహారాలు-How To Boost Your Immune System

ఇప్పుడచెప్పే కొన్ని ఆహారాలను తీసుకుంటే రోగనిరోధక శక్తి పటిష్టంగా ఉండవ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఇప్పుడు ఆ ఆహారాల గురించి వివరంగతెలుసుకుందాం.

కొబ్బరినూనెకొబ్బరినూనెలో మీడియం చెయిన్ ఫ్యాటీ యాసిడ్లు మరియు యాంటీ ఆక్సిడెంట్ససమృద్ధిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

తేనేతేనెలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండుట వలన ఇన్ ఫెక్షన్సరాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతి రోజు ఒక గ్లాసగోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ తేనే కలిపి త్రాగితే మంచి ఫలితం ఉంటుంది.

పసుపుపసుపులో యాంటీ సెప్టిక్, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉండువలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుందిఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో పావు స్పూన్ పసుపు వేసుకొని త్రాగితే సీజనలవ్యాధులు రావు..

అనాస పండుఇందులో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి రోగాలు రాకుండా చూస్తాయిరోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ సీజన్‌లో పైనాపిల్‌ను తరచూ తింటుంటవ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.