ప్రశాంత్ వర్మ హను మ్యాన్ కథ ఎలా ఉండనుందంటే?

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన “జాంబి రెడ్డి” సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ హను మ్యాన్ చిత్రీకరణలో ఎంతో బిజీగా ఉన్నారు.“జాంబి రెడ్డి”వంటి విభిన్నమైన కథతో ద్వారా ప్రేక్షకులను ఎంతో అలరింప చేసిన తేజ సజ్జ ఈ సినిమాలో సందడి చేయనున్నారు.ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను ప్రశాంత్ వర్మ తెలియజేశారు.

 What Is The Story Of Prasanth Varma Hanuman, Prashanth Varma, Teja Sajja, Tollyw-TeluguStop.com

ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ఒక సాధారణ వ్యక్తికి అద్భుతమైన శక్తులు వస్తే దాని పర్యవసానం ఏ విధంగా ఉంటుందో ఈ సినిమా ద్వారా తెలియజేశామని ఇందులో ఆంజనేయుడు చేసిన అద్భుతాలు అన్నింటిని తెరపై చూపించబోతున్నామని ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ తెలియజేశారు.

ఈ సమయంలోనే ఇలాంటి విభిన్నమైన చిత్రంలో హీరోగా తేజ సజ్జా ను హీరోగా తీసుకోవడానికి గల కారణం ఏంటనేది విషయాన్ని కూడా ఈ సందర్భంగా వెల్లడించారు.

Telugu Hanu Storyline, Prashanth Varma, Story, Teja Sajja, Tollywood, Zombie Red

ఈ కథాంశం ఆధారంగా ప్రేక్షకులను మెప్పించడానికి కొత్త హీరో అయితే బాగుంటుందని భావించాము.అదేవిధంగా తేజ లాంటి నవతరం హీరోలకు అవకాశాలు కల్పిస్తే వారి అద్భుతాలు చేసి చూపించగలరనే నమ్మకంతో ఈ సినిమాలో హీరోగా తేజను తీసుకోవాల్సి వచ్చిందని ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ తెలియజేశారు.ఇప్పటికే జాబి రెడ్డి వంటి విభిన్న కథ ద్వారా అందరినీ మెప్పించిన తేజ ఈ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకులను సందడి చేయనున్నారని తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube