గర్భిణీ స్త్రీలు స్ట్రెస్ కి గురి కాకూడదంటే ఏం చేయాలి?  

How Should Pregnant Ladies Overcome Stress-

English Summary:After an age, girls, mood swing is a Rises. This occurs due to hormonal imbyalens.The mood is getting more and more swing to conceive. Seem to be stressed, touch agitation, irritation.. These mental problems are occurring.Some of the methods of its tappincukovalante patincali pregnant women.

* Starts to conceive the fear of pain.Yet, how is the delivery, if the Stress Rises from the beginning of fear of pain is not yet see how. Try to remain calm those fears aside.

* Pregnant women vastuntayi feet. So, it's nice to keep the feet in altitude.It is not as stres.

* Pregnant women are able to make some small exercises.In consultation with the doctor know about them, need to exercise. The body, the mind.. Both of them will get to relaxation.

ఓ వయసులోకి వచ్చాక, అమ్మాయిల్లో మూడ్ స్వింగ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇదంతా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన జరుగుతుంది. గర్భం ధరించాక ఈ మూడ్ స్వింగ్ మరింత పెరిగిపోతుంది...

గర్భిణీ స్త్రీలు స్ట్రెస్ కి గురి కాకూడదంటే ఏం చేయాలి? -

ఒత్తిడిగా అనిపించడం, ఆందోళనకు గురవడం, చికాకు . ఇలాంటి మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి.

వీటినుంచి తప్పించుకోవాలంటే గర్భిణీ స్త్రీలు కొన్ని పద్ధతులు పాటీంచాలి.* గర్భం ధరించగానే నొప్పుల భయం మొదలవుతుంది. ప్రసవం ఎలా అవుతుందో ఏమో, నొప్పులు ఎలా ఉంటాయో ఏమో అనే భయం మొదటినుంచి ఉంటే స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది.

ఆ భయాలు పక్కనపెట్టి ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి.* గర్భంతో ఉన్న స్త్రీలకు పాదాలు వాస్తుంటాయి. అలాంటప్పుడు పాదాలు ఎత్తులో ఉంచుకోవడం మంచిది.

స్త్రెస్ గా అనిపించదు.* గర్భిణీ స్త్రీలు చేయగలిగే చిన్నపాటి వ్యాయామాలు కొన్ని ఉంటాయి. డాక్టరుని సంప్రదించి వాటి గురించి తెలుసుకోని, వ్యాయామం చేయాలి.

దాంతో శరీరం, మనసు . రెండూ రిలాక్సేషన్ ని పొందుతాయి.

* ఎప్పుడూ ఒకేచోట కూర్చోని ఏదోకటి ఆలోచించకుండా, కాస్త చల్లగాలికి నడుస్తూ ఉండాలి. తేలికైన నడక స్ట్రెస్ ని పోగొడుతుంది.* గర్భిణీ స్త్రీలు ఎప్పుడూ ఒంటరితన్నాన్ని ఫీల్ అవకూడదు.

దానికి భర్త సహకారం ఎంతో అవసరం. ఆ సమయంలో కబుర్లు పెట్టడానికి భర్తను మించినవారు లేరు. కాబట్టి, భాగస్వాములు ఒకరితో ఒకరు సమయాన్ని గడపాలి.

* చిన్నపిల్లలతో ఆడుకోవడం మంచిది. దీనివలన మనసెప్పుడు పాజిటివ్ గా, ఉల్లాసంగా ఉంటూ, కడుపులోని బిడ్డ ఎప్పుడూ బయటకి వస్తుందా, ఎప్పుడూ తనతో ఆడుకుందామా అనే పాజిటివ్ భావనలు పెరుగుతాయి.