అబ్బో.. ఆ హీరో అంటే విద్యాబాలన్‌కు ఎంత ప్రేమ.. అతని భార్యని చంపైన?

ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు బయటనే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రెటీలు కూడా అభిమాన నటులుగా ఉంటారు.అలా ఇండస్ట్రీలోనే తమ అభిమాన నటులతో నటించాలన్న కోరిక కూడా ఉంటుంది.

 How Much Vidya Balan Love That Hero That To She Kill His Killed His Wife, Vidya-TeluguStop.com

ఉదాహరణకి చిరంజీవిని అభిమానించే అభిమానులు బయటనే కాకుండా ఇండస్ట్రీలో కూడా ఉన్నారు.పైగా చిరంజీవి తో నటించాలన్న కోరికలు కూడా ఉండటంతో ఆ కోరికను కూడా తీర్చుకున్నారు.

ఇదిలా ఉంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ స్టార్ హోదాలో ఉన్న విద్యాబాలన్ కు కూడా ఓ హీరో అంటే ఎంతో ప్రేమట.అతనితో ఆమెకు నటించాలన్న కోరికే కాకుండా అతనిని పెళ్లి చేసుకోవాలన్న కోరిక కూడా ఉందట.పైగా అతడికి పెళ్లి కూడా అవడంతో అతడి భార్యను చంపైనా సరే అతనిని పెళ్లి చేసుకోవడానికి ఓకే అంటుంది విద్యాబాలన్.

2003లో బెంగాలీ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన విద్యాబాలన్ ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా అడుగుపెట్టింది.అలా వరుసగా అవకాశాలు అందుకొని తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎన్టీఆర్ బయోపిక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఇక బాలీవుడ్ లో కొన్ని సినిమాలలో అతిధి పాత్రల్లో, స్పెషల్ సాంగు లలో కూడా మెప్పించింది.

సినిమాలలో తన పాత్రకే ప్రాణం పోసినట్లుగా నటిస్తుంది విద్యాబాలన్.

ఇక ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉంది.విద్యాబాలన్ ఎక్కడికి వెళ్లిన ఎక్కువగా చీరకట్టులోనే కనిపిస్తుంది.

దాంతో ఆమెకు మరింత అభిమానం పెరిగింది.తన నటనకు పద్మశ్రీ పురస్కారం కూడా సొంతం చేసుకుంది.

ఈమె 2012లో మరో నిర్మాత సిద్దార్థ రాయ్ కపూర్ ను పెళ్లి చేసుకుంది.ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటిస్తుంది.

బుల్లితెరపై పలు వాణిజ్య ప్రకటనల్లో కూడా చేసింది.పలు టీవీ కార్యక్రమంలో కూడా చేసింది.లేటు వయసులో కూడా తన అందాన్ని మాత్రం తగ్గించుకోలేదు.గతంలో విద్యాబాలన్ బాగా లావుగా ఉండేది.

ఇక ఆ సమయంలో బాగా విమర్శలు, ట్రోల్స్ ఎదుర్కొంది.అవన్నీ తట్టుకోలేక వాటర్ థెరపీ తో బరువు తగ్గించుకొని స్లిమ్ గా మారి అందరినీ షాక్ అయ్యేలా చేసింది.

Telugu Bollywood, Love Story, Vidya Balan-Movie

ఇదిలా ఉంటే విద్యాబాలన్ కు బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ అంటే చిన్నప్పటినుంచి విపరీతమైన అభిమానమట.అతనిపై ఉన్న ప్రేమ గురించి ఓ టీవీ షోలో గతంలో కొన్ని విషయాలు పంచుకుంది.షారుఖ్ ను పొందడం కోసం తన భార్య గౌరి ఖాన్ ను అయినా చంపడానికి రెడీ అంటూ సరదాగా తెలిపింది.ఆయన తన కలల రాకుమారుడు అని, గౌరీ తో అతనికి పెళ్లి కావడం చాలా బాధ అనిపించిందని తెలిపింది.

ఇక ఈమె ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో ఓ పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది.ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియాలంటే.

సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube