ప‌క్షులంటే ఈ బుడ్డోడికి ఎంత ప్రేమో.. ఫిదా అవుతున్న నెటిజన్లు

ప్రెజెంట్ సోషల్ మీడియా వరల్డ్‌లో ఎప్పుడూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది.యూనిక్ ఫీచర్స్ ఉంటే చాలు… ఆ వీడియో ఆటోమేటిక్‌గా వైరల్ అవుతుంటుంది.

 How Much Love Do Birds Have For This Buddy Netizens Who Are Getting Happy Detail-TeluguStop.com

తాజాగా ప్రకృతి, పక్షుల పట్ల ప్రేమ చూపిన ఓ బుడ్డోడికి  చెందిన వీడియో వైరలవుతోంది.ఇంతకీ ఆ చిన్నోడు సదరు వీడియోలో ఏం చేశాడంటే.

వైరల్ వీడియోలో ఓ చిన్న పిల్లాడు పక్షులకు ఆహారం ఇస్తున్నాడు.పిల్లాడు అప్పుడే జంతు ప్రేమికుడు అయ్యాడనేలా అత్యంత ఆసక్తిగా వాటికి ఆహారం వేస్తున్నాడు.

పొలం గట్టుపై ఉన్న ఓ బుడ్డోడు అలా తన చేతిలో ఒక గిన్నె, ఓ కర్ర పుల్లను పట్టుకుని పక్షులకు కావాల్సిన ఫుడ్‌ను ఇస్తుండగా పక్షులు ఎంచక్కా హాయిగా వీటిని తింటున్నాయి.పిల్లాడి ముందరే నిలబడి ఆ నాలుగు పక్షులు ఉన్నాయి.

ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రెజెంట్ బాగా వైరలవుతోంది.బుడ్డోడికి పక్షులంటే అంత ప్రేమనా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

బుడ్డోడు చేసిన పనికి ఫిదా అయిపోయామని పోస్టులు పెడుతున్నారు.

సోషల్ మీడియా ద్వారా ఇటువంటి మంచి పనులు చేయాలనే సందేశాన్ని అంత చిన్న పిల్లాడు ఇచ్చాడని సోషల్ మీడియా నిపుణులు పేర్కొంటున్నారు.బుడ్డోడు హ్యాపీగా ప్రకృతిలో ఎంజాయ్ చేస్తుండటంతో పక్షుల పట్ల ప్రేమను చూపి .ఇంత చిన్న వయసులోనే తనకు మంచి మనసుందని నిరూపించుకున్నాడని వివరిస్తున్నారు.సోషల్ మీడియాలో ఇటువంటి వీడియోస్ ట్రెండ్ అవుతుండటాన్ని చూస్తుంటే నెటిజన్లకు కూడా పక్షులు, ప్రకృతి పట్ల ఎంతో కొంత ప్రేమ ఉందనే విషయం అర్థమవుతున్నదని సోషల్ మీడియా నిపుణులు వివరిస్తున్నారు.పక్షులు, ఇతర జంతు రాశి వల్లనే ప్రకృతి అందంగా ఉంటుందని, రోజురోజుకూ కలుషితమవుతున్న ప్రపంచంలో ఇలా పక్షుల కోసం బుడ్డోడు పరితపిస్తుండటం నిజంగా గొప్ప విషయమని కొందరు నెటిజన్లు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube