ప్రభాస్ కు కృష్ణంరాజు అంటే ఎంత ప్రేమో.. ఇదే ప్రూఫ్!  

how much krishnaraja means to prabhas this is proof prabhas -adjusting- krishnam raju hair- viral- rebel star-tollywood-naga ashwin-pooja hegdhe-pan india - Telugu Adjusting, Krishnam Raju Hair, Prabhas, Rebel Star, Viral

పాన్ ఇండియా నటుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి అందరికీ తెలిసిందే.టాలీవుడ్ సినిమాల్లో నటించి బాలీవుడ్ నటుల స్థాయికి చేరాడు ప్రభాస్.

TeluguStop.com - How Much Krishnaraja Means To Prabhas This Is Proof

సినీ ఇండస్ట్రీ మొత్తం తన నటనతో ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు.కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ ఎంతో గొప్పదని ఆ బంధం లో ఉన్న వాళ్ళకి తెలుసు.

అలాగే ప్రభాస్ తన పెద్ద నాన్న కృష్ణంరాజు కు చూపించిన ప్రేమ అందరినీ ఆకట్టుకుంది.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

TeluguStop.com - ప్రభాస్ కు కృష్ణంరాజు అంటే ఎంత ప్రేమో.. ఇదే ప్రూఫ్-Gossips-Telugu Tollywood Photo Image
Telugu Adjusting, Krishnam Raju Hair, Prabhas, Rebel Star, Viral-Movie

జనవరి 20న సీనియర్ నటుడు కృష్ణంరాజు 81 వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు.ఈయనకు సినీ పరిశ్రమ నుంచి, అభిమానుల నుంచి బర్త్ డే విషెస్ లు అందాయి.కాగా గత ఏడాది కృష్ణంరాజు పుట్టినరోజు వేడుకలో తీసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.ఈ వీడియోలో ప్రభాస్ తన పెదనాన్న కృష్ణం రాజు కు జుట్టు సరి చేస్తుండగా కృష్ణంరాజు తన కొడుకు ప్రభాస్ ను అలాగే చూస్తుండిపోయాడు.

ప్రస్తుతం ఈ వీడియోలో జరిగిన సందర్భం సోషల్ మీడియాలో వైరల్ గా బాధగా ప్రభాస్ అభిమానులు ప్రభాస్ కు తన పెద్ద నాన్న అంటే ఎంత ఇష్టమో అని కామెంట్ లను పెడుతున్నారు.అంతేకాకుండా ప్రభాస్ తన పెద నాన్న తో కలిసి బిల్లా, రెబెల్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ప్రభాస్ రాధా కృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్నాడు.ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

కాగా రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా సలార్ లో చేయనుండగా ఓం రావు, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో రెండు సినిమాలకు ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

#Rebel Star #Adjusting #Viral #Prabhas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు