దీపారాధన కుందిలో ఎన్ని వత్తులు వేయాలి ?  

How Many Cotton Wicks To Be Used While Lighting The Lamp-

సాధారణంగా ప్రతి ఒక్కరికి దీపారాధన చేసే సమయంలో ఎన్ని వత్తులు వేయాలనవిషయంలో సందేహం రావటం సహజమే.దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం2 వత్తులు లేదా 5 వత్తులు ఎన్ని అని సరే దానికి సమాధానం .5 వత్తులఉత్తమం అని పెద్దలు చెప్పుతూ ఉంటారు.మొదటి వత్తి భర్త, సంతానం సంక్షేమం కోసమనరెండో వత్తి అత్త మామల క్షేమానికిమూడోది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ క్షేమానికినాల్గవది గౌరవం, ధర్మవృద్ధిలకూఅయిదోది వంశాభివృద్ధికి అని చెప్తారు.

How Many Cotton Wicks To Be Used While Lighting The Lamp--How Many Cotton Wicks To Be Used While Lighting The Lamp-

దీపారాధన ఎవరు చేసినా రెండు వత్తులు తప్పనిసరిగా వుండాలనేది ఒక నియమం అనచెప్పవచ్చు.అయితే చాలా మంది 5 వత్తులను వేసి దీపారాధన చేస్తూ ఉంటారు.

How Many Cotton Wicks To Be Used While Lighting The Lamp--How Many Cotton Wicks To Be Used While Lighting The Lamp-