రోజుకి ఎన్ని సిగరెట్స్ తాగుతావ్.. రష్మికకు ప్రశ్న?

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ రష్మిక మందన.అంతే కాకుండా ఇండియన్ క్రష్ గా కూడా అభిమానుల హృదయాలలో నిలిచింది.

 How Many Cigarettes Do You Smoke Netizen Question Rashmika Mandanana, Rashmika M-TeluguStop.com

విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే మోస్ట్ డిజైరబుల్ హీరోయిన్ గా కూడా నిలిచింది.అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

టాలీవుడ్, కోలివుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.

ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.ఇక ఈ బ్యూటీ హీరోయిన్ గా కంటే చాలా వరకు అల్లరి చేసే చిన్న పిల్లలా కనిపిస్తుంది.

కెమెరా కంటికి చిక్కితే చాలు బాగా చిల్ అవుతుంది రష్మిక.ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ తో దిగిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.

ఇంకా తన అభిమానులతో బాగా ముచ్చటిస్తుంది.తాజాగా మళ్లీ తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా లైవ్ లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ అభిమానులు అడిగిన ప్రశ్నలకు తెగ సమాధానాలు చెప్పింది.

ఇక తనకు కొన్ని క్రేజీ ప్రశ్నలు కూడా ఎదురవగా వాటికి కూడా ఓపికగా సమాధానం ఇచ్చింది.అంతేకాకుండా విజయ్ దేవరకొండ తో రిలేషన్ మంచి స్నేహం అని చెప్పింది.

ఇదంతా ఇలా ఉంటే ఓ నెటిజన్ మీరు రోజుకి ఎన్ని సిగరెట్ కాల్చుతారు అని ప్రశ్నించడంతో చికాకు పడకుండా స్పందించింది రష్మిక.

Telugu Cigarettes, Tollywood-Movie

తనకు సిగరెట్ స్మోకింగ్ నచ్చదని, స్మోక్ చేసేవారికి దూరంగా ఉంటానని తెలిపింది.ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక బాలీవుడ్ లో వరుసగా రెండు సినిమాలలో నటిస్తుంది.విజయ్ దేవరకొండ తో మరో సినిమాలో అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపించగా ఇప్పటివరకు ఆ సినిమా గురించి ఎటువంటి అధికారిక ప్రకటనలు లేవు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube