మహేష్ చెంప దెబ్బ ఎలా కొడతారో తెలుసా?

సినిమాలలో నటన అంటే నటన వరకే ఉంటుంది.అంతకుమించి మాత్రం ఏ సినిమాలలో చేయరు.

 How Mahesh Babu Reaction To Action Scenes In Shooting-TeluguStop.com

ఇక సినిమా షూటింగ్ సమయంలో హీరోలంతా కొన్ని యాక్షన్ సీన్ లు చేసేటప్పుడు మొత్తం యాక్షన్ గానే చేస్తుంటారు.కానీ నిజంగా ఫైట్లు వంటివి మాత్రం చేయరు.

కానీ కొన్ని కొన్ని సందర్భాలలో పెద్ద పెద్ద ఫైట్ లు ఉన్నప్పుడు, హీరో లే కాకుండా ఇతర ఆర్టిస్టులు కూడా కాస్త రిస్క్ తీసుకోకుండా తప్పదు.ఇదిలా ఉంటే సినిమాలలో చెంప దెబ్బ కొట్టే సీన్ లను హీరోలు ఎలా రియాక్ట్ అవుతారో తెలుసుకుందాం.

 How Mahesh Babu Reaction To Action Scenes In Shooting-మహేష్ చెంప దెబ్బ ఎలా కొడతారో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

హీరోలు తమ తమ సినిమాలలో చెంప దెబ్బకొట్టే సమయంలో కొన్ని రకాలుగా జాగ్రత్తలు పడుతుంటారు.అవతలి ఆర్టిస్ట్ కి పొరపాటున జరగరానిది జరిగితే వెంటనే రియాక్ట్ అవుతుంటారు.

అలా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడుతుంటారు.ఇక తాజాగా మహేష్ బాబు చెంప దెబ్బ ఎలా కొడతారని మహేష్ తో నటించిన ఓ ఆర్టిస్టు కొన్ని విషయాలు పంచుకున్నాడు.

Telugu Mahesh Babu, Mahesh Babu In Action Scenes, Mahesh Babu In Shooting, Mahesh Babu Slapping Scenes, Sarkaru Vaari Paata, Shooting, Super Star Mahesh Babu, Tollywood-Movie

ముందుగా చెంప దెబ్బ కొట్టే సీన్ లో ఆర్టిస్ట్ దగ్గరికి వచ్చే చెంపదెబ్బ కొట్టినట్లు చేస్తుంటారు.అంతేకాకుండా ఆ ఆర్టిస్టు ఆ సమయంలో పక్కకు వంగి దెబ్బ తగిలినట్లు రియాక్ట్ అవుతుంటాడు.ఇలాగే మహేష్ బాబు కూడా చేస్తాడని ఆ ఆర్టిస్ట్ తెలుపగా.ఏదైనా దెబ్బ తగిలితే వెంటనే మహేష్ బాబు క్షమాపణలు చెబుతారట.ఇక ఒకవేళ కాలర్ పట్టుకునే సన్నివేశం వస్తే.మహేష్ బాబు ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్లి కాలర్ పట్టుకుంటే మీకు ఏమైనా అభ్యంతరం ఉండదు కదా అని తనదైన శైలిలో అడుగుతారట.

ఇక ఆర్టిస్ట్ ఒక స్మైల్ ఇవ్వగానే వెంటనే సన్నివేశాన్ని పూర్తి చేసుకొని వెంటనే తన కార్ వ్యాన్ లోకి వెళ్ళిపోతాడటా.

#SarkaruVaari #MaheshBabu #MaheshBabu #Shooting #MaheshBabu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు