కోడిగుడ్డును ఎన్ని నిమిషాలు ఉడికిస్తే మంచిదో తెలుసా..? తప్పక తెలుసుకోండి.!  

How Long Does It Take To Boil An Egg-boil An Egg,boil Over High Heat

Most of us eat chicken eggs. Omelet, curry ... eat eggs in any form. But doctors say that our body needs only full of nutrients from the body to eat only the boiled eggs. This thing is known to everyone. More and more people will be interested in eating the loaded balls. The best thing to do is to keep the eggs until it's there. How long does it take for an egg to wash? 10 or 15 minutes ... that's what we put on the fire. But how many times have you cooked the original egg properly? On the same issue Kenji Lopez-Alt, an American chef experimenter. What is he saying ...

He has recorded the changes in the egg every minute.

. The egg is still raw in 1 to 3 minutes when the egg is boiled. But the yolk becomes broken and becomes liquid. White as well as gum ..

Egg yolk will vary in 5 to 7 minutes. But the white is still liquid. The yolk sticks well in 9 to 11 minutes. Yellowing is tight. Be greasy ..

The egg cooks well in 13 to 15 minutes. White and green yolk are hard to boil. .

మ‌న‌లో అధిక శాతం మంది కోడిగుడ్లను ఇష్టంగా తింటారు. ఆమ్లెట్‌, క‌ర్రీ… ఇలా ఏ రూపంలోనైనా ఎగ్స్‌ను తింటారు. అయితే మ‌న శ‌రీరానికి వాటి నుంచి సంపూర్ణ పోష‌కాలు అందాలంటే మాత్రం ఉడ‌క‌బెట్టిన గుడ్ల‌ను మాత్ర‌మే తినాల‌ని వైద్యులు చెబుతున్నారు..

కోడిగుడ్డును ఎన్ని నిమిషాలు ఉడికిస్తే మంచిదో తెలుసా..? తప్పక తెలుసుకోండి.!-How Long Does It Take To Boil An Egg

ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో బాయిల్డ్ ఎగ్స్‌ను తినేందుకు అధిక శాతం మంది కూడా ఆస‌క్తిని ప్రద‌ర్శిస్తారు. అక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్నా గుడ్ల‌ను ఎంతసేపు ఉడకపెట్టాలి అనేది ఇప్పుడు అసలు విషయం.

ఒక‌ కోడిగుడ్డు ఉడికేందుకు మ‌హా అయితే ఎంత స‌మ‌యం ప‌డుతుంది.? 10 లేదా 15 నిమిషాలు… అదీ. మనం పెట్టే మంట‌ను బ‌ట్టి కూడా ఉంటుంది. కానీ అస‌లు గుడ్డును స‌రిగ్గా ఎన్ని నిమిషాల పాటు ఉడికించి తింటే మంచిదో తెలుసా.? ఇదే విష‌యంపై జె. కెంజీ లోపెజ్-ఆల్ట్ అనే ఓ అమెరిక‌న్ చెఫ్ ప్ర‌యోగం చేశారు. ఆయ‌న ఏం చెబుతున్నారంటే…

గుడ్డును ఉడ‌క‌బెట్టే కొద్దీ ఒక్కో నిమిషానికి అందులో వ‌చ్చే మార్పుల‌ను ఆయ‌న రికార్డ్ చేశారు.

గుడ్డును ఉడ‌క‌బెట్టిన‌ప్పుడు 1 నుంచి 3 నిమిషాల‌లో గుడ్డు ఇంకా ప‌చ్చిగానే ఉంటుంది. కానీ ప‌చ్చ సొన విడిపోయి ద్ర‌వంగా మారుతుంది. తెల్ల‌సొన అలాగే జిగురుగా ఉంటుంది.

దీన్ని దృష్టిలో ఉంచుకుని స‌ద‌రు చెఫ్ ఏమంటున్నారంటే… ఒక కోడిగుడ్డును హార్డ్ బాయిల్ చేసేందుకు క‌నీసం 13 నిమిషాల స‌మ‌యం ప‌డుతుంద‌ట‌. అదీ ఎక్కువ మంట పెడితే 9 నిమిషాల్లోనే గుడ్డు ఉడుకుతుంద‌ని అంటున్నారు. క‌నుక హార్డ్ బాయిల్ ఎగ్ తినాల‌నుకునే వారు క‌నీసం 13 నిమిషాల పాటు దాన్ని ఉడికిస్తే చాల‌ట‌.