అమెరికాలో వాహనాల స్టీరింగ్ ఎడమవైపుకు, మనదేశంలో కుడివైపుకు ఎందుకుంటుందో తెలుసా?  

How Is Driving In The Us Different From Driving In India?-

People from all walks of life are living in different parts of the world. They all live in accordance with their beliefs, rituals and dealings. But people are not the only countries in the world, and there are many rules and regulations for them. To live in those places, the rules and regulations are to be followed. Driving in such rules is also one.

Have you ever seen .. In some countries, vehicles are run right on the road. The same is our country, while the vehicles are on the left side of the road. Why the difference? Why not all the driving in the same way? Did you know ..? Let's see now why ..

. It's not now. The word of the year 1700. There are no existing vehicles. Only horses were used for transportation. Climb on them. However, before traveling on horseback, crowds were on their way from left to right. Because many people are right-handed. They were so used by swords at the time that they were the ones who kept them on their left hand. In this order, from the right side of the horse, the problems with the knife come from the left side. Even after it was lifted, they started traveling on the left side of the road. It was then convenient for them.

By 1756, 1773 the horse carts entered the field. But then also on the road to the left. Earlier in the year 1300 the then Pope Boniface VIII people were told to travel to the left on the road. Thus, the Greeks, Romans, and Egyptians traveled on the left side of the road. In 1756, the government ordered the road to the left of the bridge over the London Bridge. It was then that the method was convenient and started traveling on the left side of the road. .

But in some countries like America, people are more familiar with the right on the road. In 1915, Henry Ford placed the driver's seat on the left of their cars. In such a way, such cars were suitable for travel right on the road. All countries are following the same type of driving system that says the American system is good, but in India it is still going to the left on the road. Because the Britishers are the same method, they have ruled our country, and here too their way has come into effect. It did not change it again. So, the real thing about the left and right driving system is that! .

 • ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో ఎన్నో వర్గాల‌కు చెందిన ప్ర‌జ‌లు నివాసం ఉంటున్నారు. వారంతా త‌మ విశ్వాసాలు, ఆచార‌, వ్య‌వ‌హారాల‌కు అనుగుణంగా జీవ‌నం సాగిస్తున్నారు.

 • అమెరికాలో వాహనాల స్టీరింగ్ ఎడమవైపుకు, మనదేశంలో కుడివైపుకు ఎందుకుంటుందో తెలుసా?-How Is Driving In The US Different From Driving In India?

 • అయితే వ్య‌క్తులే కాదు ప్ర‌పంచంలోని దేశాలు, వాటిలో ఉండే ప‌లు ప్రాంతాల‌కు కూడా ప‌లు నియ‌మాలు, నిబంధ‌న‌లు ఉంటాయి. ఆయా ప్ర‌దేశాల్లో నివ‌సించాలంటే అక్క‌డి నియ‌మాల‌కు, నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా న‌డుచుకోవ‌ల్సిందే.

 • అలాంటి నిబంధ‌న‌ల్లో డ్రైవింగ్ కూడా ఒక‌టి.

  మీరెప్పుడైనా గ‌మ‌నించారా.

 • ? కొన్ని దేశాల్లో రోడ్డుపై కుడివైపుకు వాహ‌నాల‌ను న‌డుపుతారు. అదే మ‌న దేశం అయితే రోడ్డుకు ఎడ‌మ వైపు వాహ‌నాల‌ను న‌డుపుతారు.

 • అస‌లీ తేడా అంతా ఎందుకు? అన్ని ప్రాంతాల్లో డ్రైవింగ్ ఒకే ర‌కంగా ఎందుకు ఉండ‌దు? మీకు తెలుసా.? అదే ఎందుకో ఇప్పుడు చూద్దాం.

 • How Is Driving In The US Different From India?-

  అది ఇప్పుడు కాదు. 1700వ సంవ‌త్స‌రం నాటి మాట‌. అప్పుడు ప్ర‌స్తుతం ఉన్న వాహనాలేవీ లేవు. కేవ‌లం గుర్రాల‌ను మాత్ర‌మే ర‌వాణాకు ఉప‌యోగించేవారు.

 • వాటిపై ఎక్కి ప్ర‌యాణించేవారు. అయితే అలా గుర్రాల‌పై ప్ర‌యాణించ‌డానికి ముందుగా వాటిపైకి జ‌నాలు ఎడ‌మ వైపు నుంచే ఎక్కేవారు.

 • ఎందుకంటే చాలా మంది కుడి చేతి వాటం క‌ల‌వారు కావ‌డం చేత‌. దీంతోపాటు అప్ప‌ట్లో క‌త్తులు ఎక్కువ‌గా వాడే వారు కాబ‌ట్టి వాటిని వ్య‌క్తులు త‌మ ఎడ‌మ వైపు ఒర‌లో ఉంచుకునే వారు.

 • ఈ క్ర‌మంలో గుర్రానికి కుడి వైపు నుంచి ఎక్కితే క‌త్తితో స‌మ‌స్య‌లు వ‌స్తాయి కాబ‌ట్టి దానికి ఎడ‌మ వైపు నుంచే ఎక్కేవారు. అలా ఎక్కిన త‌రువాత కూడా ర‌హ‌దారిపై ఎడ‌మ వైపు నుంచే ప్ర‌యాణించ‌డం మొద‌లు పెట్టారు.

 • అది అప్ప‌టి వారికి సౌక‌ర్యంగా ఉండేది.

  అనంత‌రం 1756, 1773 కాలం నాటికి గుర్ర‌పు బండ్లు రంగ ప్ర‌వేశం చేశాయి. అయితే అప్పుడు కూడా రోడ్డుపై ఎడ‌మ వైపునే ప్ర‌యాణించేవారు.

 • కాగా అంత‌కు ముందు అంటే 1300వ సంవ‌త్స‌రంలో అప్ప‌టి పోప్ బోనిఫేస్ VIII ప్ర‌జ‌ల‌ను ర‌హ‌దారిపై ఎడ‌మ వైపునే ప్ర‌యాణించ‌మ‌ని చెప్పార‌ట‌. అలా కూడా గ్రీకులు, రోమ‌న్లు, ఈజిప్షియ‌న్లు ర‌హ‌దారిపై ఎడ‌మ వైపునే ప్ర‌యాణిస్తూ వ‌చ్చారు. కాగా 1756లో లండ‌న్ బ్రిడ్జిపై ర‌హ‌దారికి ఎడ‌మ వైపునే వెళ్లాల‌ని అప్ప‌టి ప్ర‌భుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆ పద్ధ‌తి సౌక‌ర్య‌వంతంగా ఉంద‌ని చెప్పి అక్క‌డ కూడా ర‌హ‌దారిపై ఎడ‌మ వైపునే ప్ర‌యాణించ‌డం మొద‌లు పెట్టారు.

 • How Is Driving In The US Different From India?-

  అయితే అమెరికా వంటి కొన్ని దేశాల్లో మాత్రం ర‌హ‌దారిపై కుడి వైపు ప్ర‌యాణానికి ప్ర‌జ‌లు బాగా అల‌వాటు ప‌డ్డార‌ట‌. దీంతో 1915లో హెన్రీ ఫోర్డ్ త‌మ కార్లకు డ్రైవ‌ర్ సీట్‌ను ఎడ‌మ వైపు ఉంచాడ‌ట‌. ఈ క్ర‌మంలో అలాంటి కార్లు ర‌హ‌దారిపై కుడి వైపు ప్ర‌యాణానికి అనుకూలంగా ఉండేవి. రాను రాను అమెరిక‌న్ల ప‌ద్ధ‌తి బాగుంద‌ని చెప్పి అన్ని దేశాలు అదే త‌ర‌హా డ్రైవింగ్ సిస్ట‌మ్‌ను అనుస‌రిస్తూ వ‌స్తున్నాయి.

 • అయితే ఇండియాలో మాత్రం అందుకు భిన్నంగా ఇప్ప‌టికీ ర‌హ‌దారిపై ఎడ‌మ వైపునే వెళ్తున్నారు. ఎందుకంటే బ్రిటిషర్ల‌ది అదే ప‌ద్ధ‌తి కాబ‌ట్టి, వారు మ‌న దేశాన్ని పాలించారు కాబ‌ట్టి ఇక్క‌డ కూడా వారి పద్ధ‌తే అమ‌లులోకి వ‌చ్చింది.

 • అనంత‌రం దాన్ని మ‌ళ్లీ మార్చ‌లేదు. సో, లెఫ్ట్‌, రైట్ డ్రైవింగ్ సిస్ట‌మ్ గురించిన అస‌లు విష‌యం అదండీ!