కొత్త లుక్ లో క‌నిపించాల‌ని బంగారాన్ని ఇలా మార్చేశాడేంటి..?

ఇప్పుడు అంద‌రి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు రావ‌డంతో ప్ర‌తి ఒక్క‌రూ కూడా ట్రెండ్‌ను ఫాలో అయ్యేందుకు బాగానే ప్ర‌య‌త్నిస్తున్నారు.ఇక‌పోతే సోషల్ మీడియా పుణ్యామా అని ఇలాంటి అవ‌న‌స‌ర ఫీట్లు ఎక్కువ‌యిపోయాయి.

 How Did You Change The Gold To Look Like A New Look ..?, Gold, New Look , Gold A-TeluguStop.com

ఎక్క‌డెక్క‌డో జ‌రిగిన వింత‌లు అన్నీ కూడా సోష‌ల్ మీడియాలో ఫేమ‌స్ కావ‌డంతో అంతా కూడా ఇలాంటి వాటిపైనే ఫోక‌స్ చేస్తున్నారు.ఏదైనా చేసేసి ఫేమస్ కావ‌డానికి నానా తంటాలు ప‌డుతున్నారు.

అయితే ఇలా సరికొత్తగా వీడియోలు లేదంటే లుక్ ట్రై చేసి సోష‌ల్ మీడియా స్టార్స్ అవుతున్నారు చాలా మంది.

సోష‌ల్ మీడియాలో లైక్స్ అలాగే ఫాలోయింగ్ కోసం నిత్యం ప్రయత్నిస్తుంటారు.

ఇక యూత్ విష‌యానికి వ‌స్తే మాత్రం చాలా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ చేయించుకుని కొత్త లుక్స్‌లో మెస్మ‌రైజ్ చేయాల‌ని చూస్తున్నారు.ఇక ఇలాంటి వారికి సంబంధించిన‌టువంటి వీడియోలు ఇంటర్నెట్‏లో బోలెడ‌న్ని క‌నిపిస్తుంటాయి.

ఇక ఇలాంటి వాటికి లైకులు బాగానే రావ‌డంతో ప్ర‌తి ఒక్క‌రూ కూడా ఈ సోషల్ మీడియా మత్తులో మునిగి తేలుతున్నారు.తాము కూడా ఇలాగే కొత్త‌గా క‌నిపించాల‌ని ఏదో ఒక‌టి ట్రై చేస్తున్నారు చాలామంది.

Telugu Gold, Maksikan, Raper Dan Sur-Latest News - Telugu

ఇక ఇప్పుడు మెక్సికన్ ర్యాపర్ డాన్ సుర్ చేసిన పని ఇలాగే ప్ర‌త ఒక్క‌రినీ కూడా విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది.ఒక రంక‌గా చెప్పాలంటే ఆయ‌న చేసిన ప‌నికి ప్ర‌తి ఒక్క‌రూ కూడా షాకవుతున్నారు.ఆయ‌న ఏకంగా బంగారు గొలుసులను త‌న త‌ల‌కు జుట్టుగా పెట్టించుకుని కొత్త‌గా క‌నిపిస్తున్నాడు.తన ఒరిజినల్ హెయిర్‌ని తొల‌గించుకుని ఏకంగా సర్జరీ చేసుకుని ఆ బంగారు గొలుసులతో వెంట్రుక‌ల‌లాగా త‌న త‌ల‌కు అమ‌ర్చుకున్నాడు.

ఇంకేముంది మ‌నోడి ఫొటోలు నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి.ఇంత పిచ్చి ఏంట్రా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మొత్తానికి అత‌గాడు ఈ విధంగా ఫేమ‌స్ అయిపోయాడ‌న్న‌మాట‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube