అమెరికా ఎన్నికలపై కరోనా ప్రభావం ఏ రేంజ్ లో ఉందంటే...

కరోనా వైరస్ దెబ్బకు కు దేశ దేశాలు అల్లాడి పోతున్నాయి తమ దేశానికి ఈ మహమ్మారి వైరస్ వస్తుందేమోననే ఆందోళన తో దేశ అధ్యక్షులు వణికిపోతున్నారు ఇప్పటికే చైనాలో వేలాది మంది మృత్యువాత పడగా, ఎంతోమంది ఈ వైరస్ సోకి చికిత్స పొందుతున్నారు ఇదిలా ఉంటే అగ్రరాజ్యం అమెరికాలో ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే 20 మందిని పైగా పొట్టనబట్టుకున్న కరోనా వైరస్ అమెరికా లో జరగబోయే అధ్యక్ష ఎన్నికలపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది.

 How Coronavirus Disinformation Could Impact 2020 Us Election-TeluguStop.com

త్వరలో జరగబోతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా డెమొక్రటిక్ పార్టీ కీలక అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు.

అయితే కరోనా వైరస్ ప్రభావం విస్తరిస్తున్న నేపథ్యంలో గుంపులు గుంపులుగా ప్రజలు ఉండవద్దని ఆరోగ్య శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆ ప్రభావం పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం పై తీవ్రంగా చూపిస్తోంది… ఆరోగ్య నిపుణులు హెచ్చరికల ఈ నేపథ్యంలో ప్రచార ర్యాలీ లను రద్దు చేసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లుగా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు

జో బైడన్ ఏర్పాటు చేస్తున్న ఎన్నికల ప్రచారంలో హాజరైన అందరికీ మీడియా ప్రతినిధులకు హ్యాండ్ ధరలను సరఫరా చేశారు అయితే ఈ నెల 17 న జరగాల్సిన ప్రేమ కోసం ముందుగానే ఓటింగ్ చేయాలని ఫ్లోరిడా ప్రభుత్వం ఓటర్లకు విజ్ఞప్తి చేసింది.ఈ వైరస్ అత్యధికంగా విస్తరించిన వాషింగ్టన్ లో ఓటర్లు మెయిల్ రూపంలో ఓటింగ్ వేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube