5 నిముషాల పాటు కొబ్బరి నూనెతో ఈ విధంగా చేస్తే ఆశ్చర్య పరిచే అద్భుత లాభాలు

కీళ్ల నొప్పులు,జలుబు,మహిళల నెలసరి సమస్యలు వంటి అనేక సమస్యలకు ఒక మంచి చిట్కా ఉంది.ఈ ఆరోగ్య సమస్యలకు మన శరీరంలో ఉన్న ఒకే ఒక అవయవం అనుసంధానమై ఉంటుందని తెలుసా.? దానికి చికిత్స చేయటం ద్వారా ఈ సమస్యల నుండి బయట పడవచ్చు.ఇంతకీ ఆ భాగం ఏమిటో తెలుసా? బొడ్డు… అవును, మీరు విన్నది నిజమే.బొడ్డుకు సంబంధించి ఆయుర్వేద చికిత్స ద్వారా ఎన్ని వ్యాధులకు చికిత్స చేయవచ్చో వివరంగా తెలుసుకుందాం.

 How Coconut Oil Can Help You Lose Weight And Belly Fat-TeluguStop.com

కొన్ని చుక్కల కొబ్బరినూనె బొడ్డులో వేసి 5 నిముషాలు మసాజ్ చేస్తే పెదాలు పగలడం, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు తగ్గిపోతాయి.

అంతేకాక ఆడవారి నెలసరి సమస్యలకు మంచి రెమిడీ అని ఆయుర్వేదం చెప్పుతుంది.

ఆల్కహాల్‌లో దూదిని ముంచి దాన్ని బొడ్డుపై పెడితే ఫ్లూ జ్వరం తగ్గుతుంది.జలుబు, దగ్గు కూడా పూర్తిగా తగ్గిపోతాయి.

బ్రాందీలో దూదిని ముంచి దాన్ని బొడ్డుపై పెట్టుకుంటే స్త్రీలకు నెలసరి సమస్యలు తగ్గిపోతాయి.

వేప నూనెను బొడ్డులో పోసి మసాజ్ చేయాలి.ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తే ముఖం కాంతివంతంగా మారటమే కాకుండా మొటిమల సమస్య కూడా తగ్గిపోతుంది.

బాదం నూనెను బొడ్డులో వేసి మసాజ్ చేసిన కూడా ముఖ వర్చస్సు పెరిగి ముఖం ప్రకాశవంతముగా మారుతుంది.

కొన్ని చుక్కల ఆలివ్‌నూనెను బొడ్డులో వేసి మర్దనా చేస్తే స్త్రీలకు సంతానోత్పత్తి శక్తి పెరుగుతుంది.

అదే పురుషులకైతే లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.

ఆవు నెయ్యి కొద్దిగా తీసుకుని దాన్ని బొడ్డులో వేసి మసాజ్ చేస్తుంటే చర్మం మృదువుగా మారటమే కాకూండా మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube