అంగస్తంభన సమస్యకి సైడ్ ఎఫెక్ట్స్ లేని సూపర్ మందు  

How Apple Cider Vinegar Can Treat Erectile Dysfunction -

శృంగార జీవితంలో పురుషులు ఎదుర్కొనే సమస్యలు అనే టాపిక్ రాగానే లిస్టులోకి మొదట వచ్చే సమస్య అంగస్తంభన సమస్య.ప్రపంచంలో అత్యధిక జనాభా ఫేస్ చేసే శృంగార సమస్యగా దీనికి పేరుంది.

మరి ఇంత కామన్ అయిన ఈ సమస్యకి చికిత్సలు కూడా అంతే కామన్ గా, విచ్చలవిడిగా అందుబాటులో ఉన్నాయి.అందులో ప్రధానం వయాగ్రా.

TeluguStop.com - How Apple Cider Vinegar Can Treat Erectile Dysfunction-Telugu Health-Telugu Tollywood Photo Image

కాని దీని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.ఇదొక్కటే కాదు, అంగస్తంభన సమస్యల కోసం వాడే చాలారకాల మందుల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.

ఎందుకంటే అవి కేవలం అంగస్తంభన సమస్య కోసమే డిజైన్ చేయబడ్డవి.కాని అంగస్తంభన సమస్య దానికదే పుట్టాడు కదా.శరీరంలో జరిగిన ఓ మార్పు, ఈ మార్పుకి కారణం అవుతుంది.అది బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లో లేకపోవడం కావచ్చు, అధిక బరువు కావచ్చు, టెస్టోస్టేరోన్ ఉత్పత్తి తగ్గడం కావచ్చు, డయాబెటిస్ కావచ్చు.

ఇలా వేరే కారణం దీనికి కారణం అవుతుంది.అందుకే ఆ సమస్యని ట్రీట్ చేస్తే, ఈ సమస్యని వదిలించుకోవచ్చు.ఆ పని మీకోసం ఆపిల్ సైడర్ వెనిగర్ చేస్తుంది.

* మన బాడి ఫ్యాట్ లో ఉండే ఒక ఎంజైమ్ టెస్టోస్టేరోన్ హార్మోన్ ని కాస్త ఒస్ట్రోజెన్ గా మారుస్తుంది.

లావుగా ఉండే వారిలో అంగస్తంభన సమస్యలు రావాడానికి ఇది కూడా ఓ కారణం.కాబట్టి శరీరంలోని కొవ్వుని కరిగించుకోవడం చాలా అవసరం.

ఆపిల్ సైడర్ వెనిగర్ మీకోసం ఆ పని చేసి పెడుతుంది.దాంతో అంగస్తంభన మెరుగుపడుతుంది.

* అంగం గట్టిపడాలంటే దానికి రక్తం అవసరం.సరైన రక్తప్రసరణ లేకే అంగస్తంభన సమస్య ప్రధానంగా వస్తుంది.ఆపిల్ సైడర్ వెనిగర్ రక్తనాళాలలో పేరుకుపోయి ఉంటే కొలెస్టరాల్ మరియు టాక్సిన్స్ ని తొలగించి మంచి రక్తప్రసరణ అందిస్తుంది.దాంతో అంగం గట్టిపడే అవకాశాలు పెరుగుతాయి.

* హై బ్లడ్ ప్రెషర్, లేదా లో బ్లడ్ ప్రెషర్ .రెండూ కూడా శృంగార జీవితానికి మంచివి కావు.బ్లడ్ ప్రెషర్ నార్మల్ గా ఉన్నవారికే అంగం బాగా స్తంభిస్తుంది.ఆపిల్ సైడర్ వెనిగర్ బ్లడ్ ప్రెషర్ ని సరైన ట్రాక్ లో పెడుతుంది.

* అంగస్తంభన సమస్యకి మరో కారణం డయాబెటిస్.ఒంట్లో బ్లడ్ షుగర్ లెవల్స్ ఎక్కువ ఉంటే రక్తనాళాల పనితనం మందగిస్తుంది.

ఎందుకంటే అవి దెబ్బతింటూ ఉంటాయి.ఎన్నో పరిశోధనల్లో తేలింది ఏమిటంటే ఆపిల్ సైడర్ వెనిగర్ బ్లడ్ షుగర్ లెవల్స్ ని కంట్రోల్ లోకి తెస్తుంది.

కాబట్టి డయాబెటిస్ పేషెంట్స్ కూడా దీన్ని వాడవచ్చు.

* ఆలివ్ ఆయిల్ తో కలిపి ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే టెస్టోస్టేరోన్ హార్మోన్ ఉత్పత్తి పెంచుకోవచ్చు.

మీకు తెలిసిన విషయమే, టెస్టోస్టేరోన్ హార్మోనే పురుషులలో అంగస్తంభనకి, వీర్య ఉత్పత్తికి మూలకారణం.కాబట్టి ఈ హార్మోన్ పురుషుడి శరీరంలో ఎప్పుడు కూడా కిందికి పడిపోకూడదు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

How Apple Cider Vinegar Can Treat Erectile Dysfunction Related Telugu News,Photos/Pics,Images..