షట్ డౌన్ కి చెక్..డెమొక్రాట్ల కొత్త ప్రతిపాదన..!!!

ట్రంప్ తానూ ఇచ్చిన సరిహద్దు గోడ మాటను ఎలాగైనా నెరవేర్చుకోవడానికి పంతం పట్టడం ఆ తరువాత డెమోక్రాట్లు అందుకు ఒప్పుకోకపోవడంతో ఏర్పడిన షట్ డౌన్ అందరికి తెలిసిందే అయితే ఈ స్తంభనని నిలిపివేయడానికి డెమోక్రాట్లు సరి కొత్త ప్రతిపాదన ముందుకు తీసుకువచ్చారు.అమెరికన్‌ కాంగ్రెస్‌కు ఎన్నికైన నూతన సభ్యులు గురువారం ప్రమాణ స్వీకారం చేయనుండడంతో అమెరికన్‌ ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు, సెనేట్‌లో రిపబ్లికన్ల పట్టు సాధిస్తారు.

 House Democrats Announce Plan To End Government Shutdown-TeluguStop.com

అయితే సెనేట్‌లో గురువారం సమీకరణలు మారాక రిపబ్లికన్లకు అధిక మెజారిటీ ఉంటుంది కాబట్టి కాబట్టి ఇదే ప్లాన్‌ను వారు ఒకే చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది అయితే ఈ గోడ ప్రతిపాదనని రిపబ్లికన్ లలో కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కూడా.న్యూ ఇయర్ లో ఎంతో మంది ఫెడరల్ ఉద్యోగులు జీతాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ సమస్యని పరిష్కరించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

అయితే ఇరువురూ రాజీకి వస్తే తప్ప ఈ సమస్యకి పరిష్కారం దక్కేలా లేదనేది పరిశీలకుల వాదన అయితే ప్రతినిధుల సభలో ట్రంప్ నిర్ణయానికి గనుకా అధిక ఓట్లు పడినా సరే ఈ సమస్య పరిష్కారం అయినట్టే అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube