మంచు వర్షంతో కుప్పకూలిన ఇల్లు... వీడియో వైరల్  

సాధారణంగా మనం

ఇండ్లు

ఎప్పుడు కూలిపోవడం చూసి ఉంటాం.ఇల్లు నాణ్యత బాగా లేనప్పుడో లేక తీవ్రమైన వరదలు వచ్చినప్పుడు ఆ వరదల తాకిడికి ఇల్లు కెపాసిటీ తట్టుకోలేక కూలిపోవడం మన కళ్ల ముందో లేక ఎక్కడో చోట మనం చూసి ఉంటాం.

TeluguStop.com - House Collapses With Snow Video Goes

అంతేకాక భూకంపాలు వచ్చీనప్పుడో ఇండ్లు కూలిపోవడం చూశాం.కాని మీరు ఇప్పుడు చూడబోయే వీడియో చూస్తే ఒకింత ఆశ్చర్యానికి లోనవుతారు.

మనం ఏదైనా మంచు ఉండే ప్రదేశాలకు వెళ్తే సాధారణంగా మంచుతో ఆడుకుంటాం.

TeluguStop.com - మంచు వర్షంతో కుప్పకూలిన ఇల్లు… వీడియో వైరల్-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇక దానికి తోడు మంచు వర్షం కురిస్తే ఇక ఆనందానికి అవధులు ఉండవు.అదే మంచు వర్షం పెద్ద ఎత్తున కురిస్తే ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోతాయి కదా.కాని మంచు వర్షంతో ఏకంగా ఇల్లు కూలిపోయిన ఘటన శ్రీనగర్ లో చోటు చేసుకుంది.పెద్ద ఎత్తున మంచు వర్షం కురుస్తున్న సమయంలో మంచు వర్షంతో ఇల్లు కూలిపోతున్న దృశ్యాన్ని ఓ వ్యక్తి వీడియో తీశాడు.అసలు మంచు వర్షంతో కూడా ఇల్లు కూలుతుందా అని నెటిజన్లు ఆసక్తిగా ఈ వీడియోను షేర్ చేస్తుండడంతో ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

#HouseCollapses #Viral #SnowThe #Srinagar #Viral Videos

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

House Collapses With Snow Video Goes Related Telugu News,Photos/Pics,Images..