వామ్మో.. శ్రీముఖి అందం మాములుగా లేదుగా?

తెలుగు బుల్లితెరపై హాట్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.పటాస్ షో ద్వారా పరిచయమైన శ్రీముఖి తరువాత పలు కార్యక్రమాలు, ఈవెంట్లలో యాంకరింగ్ చేస్తూ ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది.

 Hot Anchor Sreemukhi Latest Glamoure Photos And She Look Like Buttabomma Anchor-TeluguStop.com

అదేవిధంగా బిగ్ బాస్ సీజన్ త్రీ లో కంటెస్టెంట్ గా పాల్గొని రన్నరప్ గా నిలిచిన శ్రీముఖికి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.గతంలో పలు టీవీ కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ, తన అందచందాలతో కవ్విస్తూ కుర్రకారుల మతి పోగొడుతుంది.

ఈ మధ్య కాలంలో పలు టీవీ కార్యక్రమాలకు దూరమైన శ్రీముఖి అప్పుడప్పుడు కొన్ని ఫోటో షూట్లను జరుపుకుని అభిమానులకు దగ్గర అవుతూనే ఉన్నారు.ఈ క్రమంలోనే తాజాగా శ్రీముఖి షేర్ చేసిన గ్లామరస్ ఫోటోలలో బుట్టబొమ్మలా ఉందని చెప్పవచ్చు.

ప్రస్తుతం శ్రీముఖి షేర్ చేసిన ఈ గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.గతంలో శ్రీముఖి చేసే షో ల కోసం ట్రెండీ వేర్‌లో మెరుస్తూ తన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్ చేయటం వల్ల ఫ్యాన్స్ ఎంతో సంబర పడిపోయేవారు.

ప్రస్తుతం ఎలాంటి షోలలో పాల్గొనకపోయినా అడపాదడపా ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

Telugu @mukhisree, Buttabomma, Hot Anchor-Movie

తాజాగా శ్రీముఖి బ్లాక్ కలర్ టాప్ డాట్స్ లెహంగా ధరించి తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.ఈ ఫోటోలను షేర్ చేస్తూ అబౌట్ ది ఎస్టర్డే అంటూ పేర్కొనడంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.కొందరైతే నిన్నటి గురించి రాములమ్మ తెగ బెంగపెట్టుకుంది అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు.

మరి కొందరు మాత్రం ఎంతో అందంగా, బుట్టబొమ్మలా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు.ఏది ఏమైనా ప్రస్తుతం శ్రీముఖి ఫోటోలు మాత్రం సోషల్ మీడియాను తెగ షేక్ చేస్తున్నాయి

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube