చర్మ సంరక్షణలో తేనే + నిమ్మరసం... ఎలా ఉపయోగించాలి  

Honey Lemon Face Packs.?-

సాధారణంగా ప్రతి ఒక్కరు ఎదో ఒక చర్మ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. చర్మ సమస్యల్లో ముఖ్యంగా నల్ల మచ్చలు, మొటిమలు,చర్మం పొడిబారటం వంటివఉంటాయి. ఈ చర్మ సమస్యల నుండి బయట పడాలంటే తేనే,నిమ్మరసం చాలా బాగసహాయపడుతుంది..

చర్మ సంరక్షణలో తేనే + నిమ్మరసం... ఎలా ఉపయోగించాలి-

ఇప్పడు తేనే,నిమ్మరసం ఉపయోగించి ఏ చర్మ సమస్యలనతగ్గించుకోవచ్చో చూద్దాం.రెండు స్పూన్ల నిమ్మరసంలో ఒక స్పూన్ తేనే కలిపి రాత్రి పడుకొనే ముందరాసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మానికమంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.

తేనే,నిమ్మరసం కలిపి రాసుకుంటే చర్మంపై మృత కణాలు తొలగిపోయి చర్మకాంతివంతంగా కనపడుతుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితకనపడుతుంది.ఒక స్పూన్ ఓట్ మీల్ పొడిలో ఒక స్పూన్ తేనే,రెండు స్పూన్ల నిమ్మరసం కలిపముఖానికి పట్టించి అరగంట తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రచేస్తే నల్లని మచ్చలు తొలగిపోతాయి.

ఒక స్పూన్ శనగపిండిలో ఒక స్పూన్ తేనే,రెండు స్పూన్ల నిమ్మరసం,చిటికెడపసుపు వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి ఆరిన తర్వాత చల్లననీటితో శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.