ఉదయాన్నే ఈ పొడిని వారం రోజుల పాటు తీసుకుంటే మీ పొట్టలోని కొవ్వు మొత్తం కరిగిపోతుంది  

Homemade Weight Loss Slimming Powder-

Nowadays many changing conditions and busy lifestyle are struggling with belly fat. Even though this stomach causes small work, some distance walks down the mood. Not too much work, like heart palpitations. As the body fat accumulates, there are many health problems. The tribe is thinking about how to reduce this fat.

Now we're going to tell you about a tip for those people. This tip is very easy to follow. Also very effective. Following this tip is not just your belly fat but also the body healthy and fit. Let's learn about the Belly Fat Melting Effective Tip. This slimming powder melts fat in the body without much effort. Learn how to make this slimming powder

. Ingredients needed for this powder include cumin, sesame, cinnamon, cologne seeds. Cologne seeds are black seeds. They are available in the supermarket. These four ingredients work very efficiently in the body fat. It also helps in body health and organs function.

ఈ రోజుల్లో చాలా మంది మారుతున్న పరిస్థితులు, బిజీ జీవనశైలి కారణంగబెల్లీ ఫాట్ తో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పొట్ట కారణంగా చిన్న పనచేసినా, కొంత దూరం నడిచిన ఇట్టే ఆయాసం వచ్చేస్తుంది. అలాగే ఎక్కువ పనచేయలేకపోవటం,గుండె దడ వంటివి కూడా ఉంటాయి..

ఉదయాన్నే ఈ పొడిని వారం రోజుల పాటు తీసుకుంటే మీ పొట్టలోని కొవ్వు మొత్తం కరిగిపోతుంది-

ఇలా శరీరంలో ఎక్కువగా కొవ్వపేరుకుపోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ కొవ్వును ఎలతగ్గించుకోవాలా అనే విషయం గురించి తెగ ఆలోచిస్తూ ఉంటారు.

అలాంటి వారి కోసం ఇప్పుడు ఒక చిట్కా గురించి చెప్పబోతున్నాం.

ఈ చిట్కను చాలా సులభంగా ఫాలో అవ్వవచ్చు. అలాగే చాలా సమర్ధవంతముగా పనిచేస్తుందిఈ చిట్కాను అనుసరిస్తే మీ బెల్లీ ఫ్యాట్ తగ్గటమే కాకుండా శరీరఆరోగ్యంగా,ఫిట్ గా ఉంటుంది. ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ కరిగించే ఎఫెక్టివచిట్కా గురించి తెలుసుకుందాం.

ఈ స్లిమింగ్ పొడి మీరు ఎక్కువగకష్టపడకుండా శరీరంలో కొవ్వును కరిగిస్తుంది. ఈ స్లిమింగ్ పొడిని ఎలతయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

ఈ పొడికి అవసరమైన పదార్ధాలు జీలకర్ర,నువ్వులు,దాల్చిన చెక్క,కలోంజసీడ్స్. కలోంజీ సీడ్స్ అంటే బ్లాక్ సీడ్స్.

ఇవి సూపర్ మార్కెట్ లదొరుకుతాయి. ఈ నాలుగు పదార్ధాలు శరీరంలో కొవ్వును కరిగించటంలో చాలసమర్ధవంతంగా పనిచేస్తాయి. అలాగే శరీర ఆరోగ్యానికి మరియు అవయవాల పనితీరులకూడా సహాయపడతాయి.

ఈ నాలుగు పదార్ధాలను సమాన పరిమాణంలో తీసుకోని విడివిడిగా వేగించాలిదోరగా వేగిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పొడిగా తయారుచేసుకోవాలి. పొడి రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది. అర టీ స్పూన్ పొడిలో తేనే కలిపఉదయం పరగడుపున తీసుకోవాలి.

ఈ విధంగా ప్రతి రోజు తీసుకుంటూ ఉంటే క్రమంగశరీరంలో కొవ్వు కరిగి మీ శరీరానికి మంచి షేప్ వస్తుంది.