శనగపిండిలో ఇదొక్కటి కలిపి రాస్తే 10 నిమిషాల్లో ముఖం తెల్లగా,కాంతివంతంగా మారుతుంది  

Homemade Skin Whitening Remedy-

  • శనగపిండి మన చర్మానికి మేలు చేయటమే కాకుండా అనేక చర్మ సమస్యల నుండరక్షిస్తుంది. శనగపిండి చర్మం మీద నలుపు,మృతకణాలను తొలగించటంలో బాగసహాయపడుతుంది.

  • శనగపిండిలో ఇదొక్కటి కలిపి రాస్తే 10 నిమిషాల్లో ముఖం తెల్లగా,కాంతివంతంగా మారుతుంది-

  • అలాగే చర్మం కాంతివంతంగా మరియు మృదువుగా చేస్తుందిశనగపిండి స్పెషల్ ఏమిటంటే అన్ని చర్మ తత్వాలకు సెట్ అవుతుంది.

  • ఈ రోజుల్లఅడ మగ ఇద్దరు బయటకు వెళ్లి పనిచేస్తున్నారు. ఆలా బయటకు వెళ్ళినప్పుడచర్మంపై కాలుష్యం, దుమ్ము వంటి కారణాలతో చర్మం నిర్జీవంగా మారుతుంది.

  • ఈ చిట్కా కి అవసరమైన పదార్ధాల గురించి తెలుసుకుందాం. శనగపిండిగోధుమపిండి,పసుపు,పెరుగు. ఇవి మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉంటాయి.

  • ఇప్పుడు ప్యాక్ ఎలా తయారుచేయాలతెలుసుకుందాం.

    ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగపిండి,అర స్పూన్ గోధుమపిండి,చిటికెడు పసుపుపెరుగు వేసి పేస్ట్ గా తయారుచేసుకోవాలి.

  • ఈ పేస్ట్ ని ముఖానికి రాసకొంచెం సేపు చేతి వేళ్ళ సాయంతో మసాజ్ చేసి 30 నిమిషాల తర్వాత ముఖాన్ననీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ముఖ ఛాయను పెంచటమే కాకుండా మురంద్రాలను కూడా తగ్గిస్తుంది. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తముఖంలో మలినాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.

  • కాబట్టి ఫ్రెండ్సమీరు కూడా ఈ ప్యాక్ ని ట్రై చేసి ముఖాన్ని తెల్లగా,కాంతివంతంగమార్చుకోండి.