ప్రకాశవంతమైన మెరిసే చర్మం కోసం ఆరెంజ్ పేస్ పాక్స్  

The presence of antioxidants, minerals and vitamins in Orange, provides health benefits to us and also helps with skin care. Orange pace paks can be very helpful in summer. The skin on the skin, black spots, is very effective for removing the grease. Vitamin C and antioxidants that are in orange are helpful to make the skin more bright. Let's see how to make those packs now.

.

Add two tablespoons of orange juice in a spoon sour cream and mix well. Take this paste to the face and clean it with warm water after 15 minutes. This pack will reduce the antioxidant properties. In a spoonful of orange juice, add a spoonful of buttermilk, two spoons of peanut butter, a spoon lemon juice and mix well. Apply this paste to the face and wash it off with warm water for 15 minutes. This pack works very efficiently to remove the grease on the face.

ఆరెంజ్ లో యాంటిఆక్సిడెంట్లు, ముఖ్యమైన ఖనిజాలు మరియు విటమిన్ససమృద్ధిగా ఉండుట వలన మనకు ఆరోగ్య ప్రయోజనాలను ఇవ్వటమే కాకుండా చర్సంరక్షణకు కూడా సహాయపడుతుంది. ఆరెంజ్ పేస్ పాక్స్ వేసవిలో చాలా బాగసహాయపడతాయి. చర్మంపై ఉన్న ట్యాన్,నల్లని మచ్చలు,జిడ్డు తొలగించటానికి చాసమర్ధవంతంగా పనిచేస్తాయి..

ప్రకాశవంతమైన మెరిసే చర్మం కోసం ఆరెంజ్ పేస్ పాక్స్-

ఆరెంజ్ లో ఉండే విటమిన్ సి మరియు యాంటఆక్సిడెంట్స్ చర్మం కాంతివంతంగా మారటానికి సహాయపడతాయి. ఇప్పుడు ఆ పాక్సఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

ఒక స్పూన్ ఆరెంజ్ రసంలో అర స్పూన్ తేనే కలిపి ముఖానికి పట్టించి 1నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది. విధంగా వారంలో మూడు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది..

రెండు స్పూన్ల ఆరెంజ్ రసంలో ఒక స్పూన్ సోర్ క్రీం వేసి బాగా కలపాలి. పేస్ట్ ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితశుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ పొడి చర్మాన్ని తగ్గించటమే యాంటీ ఏజింగలక్షణాలను తగ్గిస్తుంది.

మూడు స్పూన్ల ఆరెంజ్ రసంలో ఒక స్పూన్ మజ్జిగ,రెండు స్పూన్లు శనగపిండి,ఒస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి పేస్ట్ గా తయారుచేసుకోవాలి.

ఈ పేస్ట్ నముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలిఈ ప్యాక్ ముఖం మీద జిడ్డు తొలగించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.