చీము పట్టిన మొటిమలకు సమర్ధవంతమైన పేస్ ప్యాక్  

homemade masks for cystic acne -

సాధారణంగా మొటిమలు వస్తేనే చాలా చిరాకు వస్తుంది.అవి కొంతమందిలో తొందరగా తగ్గితే మరికొంతమందిలో చీము పట్టి చాలా ఇబ్బందిని కలిగిస్తాయి.

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

TeluguStop.com - చీము పట్టిన మొటిమలకు సమర్ధవంతమైన పేస్ ప్యాక్-Telugu Health-Telugu Tollywood Photo Image

అలాంటప్పుడు కంగారు పడకుండా ఆ సమస్య నుండి ఇంటి చిట్కాల ద్వారా చాలా సులభంగా బయట పడవచ్చు.ఇప్పుడు ఆ చిట్కాల గురించి వివరంగా తెలుసుకుందాం.

ఒక స్పూన్ కొబ్బరి నూనెలో మూడు చుక్కల ట్రీ టీ ఆయిల్,చిటికెడు పసుపు కలిపి ప్రభావిత ప్రాంతంపై రాసి 5 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఒక స్పూన్ నిమ్మరసంలో అరస్పూన్ ముల్టానా మట్టి వేసి పేస్ట్ చేయాలి.ఈ పేస్ట్ ని ప్రభావిత ప్రాంతంపై రాసి 5 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారానికి మూడు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

ఒక స్పూన్ కలబంద జ్యుస్ లో అరస్పూన్ బేకింగ్ సోడా కలిపి ప్రభావిత ప్రాంతంపై రాసి 5 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.

బంగాళాదుంప తొక్కలను మెత్తని పేస్ట్ గా చేసి దానిలో గ్రీన్ టీ పొడిని కలిపి ప్రభావిత ప్రాంతంపై రాసి 5 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే చీము పట్టిన మొటిమలు తగ్గటమే కాకుండా మచ్చలు కూడా తగ్గిపోతాయి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Homemade Masks For Cystic Acne Related Telugu News,Photos/Pics,Images..