మృదువైన,అందమైన,ఎర్రటి పెదాల కోసం అద్భుతమైన చిట్కాలు  

Usually everyone's lips are very attractive and are looking for a variety of products that are available in the market to look beautiful. They are very expensive. But if these cosmetics are used for longer periods, the lips are likely to become dry. We can also take soft and beautiful lips with some ingredients that are naturally available in our home without going to the cosmetics. Now let's learn about them.

.

In a spoonful of honey, mix half a cup of sugar and put it on your lips for 5 minutes. Then clean it with tepid water and apply petroleum jelly. If you do it once a week, the lips become soft. Add a spoon olive oil, two drops of lavender oil in a spoon of oatmeal and mix well and put on the skin for 5 minutes. Then clean it with tepid water and apply petroleum jelly. If you do this twice a week, the lips become soft.

సాధారణంగా ప్రతి ఒక్కరు పెదాలు చాలా ఆకర్షణీయంగా,అందంగా కనపడటానికమార్కెట్ లో దొరికే అనేక రకాల ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ ఉంటారు. అవచాలా ఖరీదైనవి. కానీ ఈ కాస్మొటిక్స్ ఎక్కువ కాలం వాడితే పెదాలు పొడిగమారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి..

మృదువైన,అందమైన,ఎర్రటి పెదాల కోసం అద్భుతమైన చిట్కాలు-

అలాగే మనం కాస్మొటిక్స్ జోలికవెళ్లకుండా మన ఇంటిలో సహజసిద్ధంగా దొరికే కొన్ని పదార్ధాలతమృదువైన,అందమైన పెదాలను సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు వాటి గురించి వివరంగతెలుసుకుందాం.

ఒక స్పూన్ తేనెలో అరస్పూన్ పంచదార కలిపి పెదాలకు రాసి 5 నిముషాలసున్నితంగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొనపెట్రోలియం జెల్లీ రాయాలి.

ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే పెదాలమృదువుగా మారతాయి..

ఒక స్పూన్ ఓట్ మీల్ లో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్,రెండు చుక్కల లావెండరఆయిల్ వేసి బాగా కలిపి పెదాలకు రాసి 5 నిముషాలు సున్నితంగా మసాజ్ చేయాలిఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొని పెట్రోలియం జెల్లీ రాయాలిఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే పెదాలు మృదువుగా మారతాయి.

ఒక స్పూన్ కలబంద గుజ్జులో అరస్పూన్ కోకో పొడి కలిపి పెదాలకు రాసి నిముషాలు సున్నితంగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రచేసుకొని లిప్ బామ్ రాయాలి.

ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటపెదాలు మృదువుగా మారతాయి.