జుట్టు రాలకుండా ఉల్లిపాయ,తేనే ట్రీట్మెంట్  

Homemade Hair Treatment Recipe-

మీకు విపరీతమైన జుట్టు రాలే సమస్య ఉందా? అయితే చింతించాల్సిన అవసరం లేదుఎటువంటి కాస్మొటిక్స్ జోలికి వెళ్లకుండా ఇంటి చిట్కాలతో ఈ సమస్య నుండసక్సెస్ గా బయట పడవచ్చు. వీటికి అవసరమైన వస్తువులు కూడా మనకు ఇంటిలఅందుబాటులో ఉంటాయి. ఈ చిట్కాకు ఉల్లిపాయ,తేనే,ఎసెన్షియల్ ఆయిల్ అవసరఅవుతాయి...

జుట్టు రాలకుండా ఉల్లిపాయ,తేనే ట్రీట్మెంట్-Homemade Hair Treatment Recipe

ఉల్లిపాయలో సల్ఫర్ అధికంగా ఉండుట వలన జుట్టు బ్రేక్ అవ్వకుండా జుట్టరాలకుండా చేస్తుంది. అంతేకాక జుట్టు పెళుసుగా మారకుండా కూడసహాయపడుతుంది. తలకు ఉల్లిపాయ గుజ్జు లేదా రసాన్ని రాయటం వలన జుట్టఫాలీసెల్స్ కు పోషణ అందుతుంది.

ఉల్లిపాయ తలలో దురదను నివారిస్తుంది.

ఎసెన్షియల్ ఆయిల్ లో ఉండే పోషకాలు చర్మం మీద బాగా పనిచేసి జుట్టుకు రక్షఇస్తాయి. అంతేకాక చుండ్రు,పేల సమస్యను తగ్గిస్తాయి. ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం రెసిపీని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్ధాలుఉల్లిపాయలు 4

ఉల్లిపాయలను తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి మిక్సీలో మిక్సీ చేసి రసాన్నతీయాలి. ఈ రసంలో తేనే,ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా కలపాలి. తేనే,ఉల్లి రసబాగా కలవటానికి కొంత సమయం పడుతుంది. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 4నిమిషాల పాటు మసాజ్ చేసి రాత్రంతా ఆలా వదిలేసి మరుసటి రోజు ఉదయతేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తఉంటే మంచి ఫలితం కనపడుతుంది.