జుట్టు సంరక్షణ కొరకు కరివేపాకులో అద్భుతమైన చిట్కాలు  

Home Remedies Using Curry Leaves For Hair Care-

Every woman wants long, beautiful black hair. But nowadays the lifestyle changes, the pollution, the vitamins deficiency and the lack of proper diet are the most common hair loss. With the help of curry which is in our backyard without any medication for these problems.

Nutrients in the curry leaves, vitamins, antioxidants and amino acids make your hair dry. Let's see how to use Curry to avoid hair loss. Carrot paste paste a little to the paste and half an hour after a shampoo with light shampoo. In this way two times a week is a good result.

Add a little milk to the curry paste and then wash it off with light shampoo for half an hour. In this way two times a week can have a good result .. Add olive oil to curry leaves and boil well. Take the oil well to the hair and sprinkle it with a light shampoo for half an hour.

ప్రతి మహిళ పొడవైన,అందమైన నల్లని జుట్టు కావాలని కోరుకుంటుంది. అయితే రోజుల్లో జీవనశైలిలో వచ్చిన మార్పులు,కాలుష్యం,విటమిన్స్ లోపం,సరైన ఆహారతీసుకోకపోవటం వంటి కారణాలతో జుట్టు అధికంగా రాలిపోతుంది. ఈ సమస్యల కోసఎటువంటి మందులను వాడకుండా మన పెరట్లో ఉండే కరివేపాకు సాయంతపరిష్కరించుకోవచ్చు..

జుట్టు సంరక్షణ కొరకు కరివేపాకులో అద్భుతమైన చిట్కాలు-

కరివేపాకులో ఉండే పోషకాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, అమినోయాసిడ్లజుట్టు రాలకుండా చేస్తాయి. జుట్టు రాలకుండా ఉండటానికి కరివేపాకును ఎలఉపయోగించాలో చూద్దాం. కరివేపాకు పేస్ట్ కి కొంచెం పెరుగు కలిపి తలకపట్టించి అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.

ఈ విధంగవారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

కరివేపాకు పేస్ట్ కి కొంచెం పాలను కలిపి తలకు పట్టించి అరగంట తర్వాతేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లచేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

ఆలివ్ నూనెలో కరివేపాకు ఆకులను వేసి బాగా మరిగించాలి. ఆ నూనెను తలకు బాగపట్టించి 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి అరగంట తర్వాత తేలికపాటషాంపూతో తలస్నానము చేయాలి.

అంతేకాకుండా కరివేపాకును ఆహారంలో భాగంగా చేసుకుంటే జుట్టు రాలటతగ్గిపోతుంది. చాలా మంది కూరల్లో కరివేపాకును తీసి పాడేస్తూ ఉంటారు.

ఆలకాకుండా కరివేపాకును తింటే జుట్టు రాలే సమస్య నుండి బయట పడవచ్చు.