వారంలో పిగ్మెంటేషన్ సమస్యకు పరిష్కారం... బెస్ట్ చిట్కా  

Home Remedies To Get Rid Of Dead Skin Cells-

ఈ రోజుల్లో పిగ్మెంటేషన్ సమస్య అధికంగా ఉంది. ముఖం మీద మృత కణాలపేరుకుపోవడం వలన ఈ పిగ్మెంటేషన్ సమస్య వస్తుంది. చర్మంపై మృత కణాలతొలగిపోయి ముఖం మిల మిల మెరవటానికి ఒక మంచి చిట్కా గురించి తెలుసుకుందాంముఖ చర్మపైనా మృత కణాలు ఉండుట వలన చర్మం నిర్జీవంగా మారిపోతుంది..

వారంలో పిగ్మెంటేషన్ సమస్యకు పరిష్కారం... బెస్ట్ చిట్కా-

చర్కణాలలో చైతన్యం వచ్చి చర్మం తెల్లగా మారాలంటే ఈ చిట్కా బాగసహాయపడుతుంది. మనం ఈ చిట్కాలో ఉపయోగించే అన్ని ఇంగ్రిడియన్స్ మనకఅందుబాటులో ఉండేవే. ఈ చిట్కాను చేయటం కూడా చాలా సులువు.

ఈ చిట్కాకకావలసిన పదార్ధాల గురించి తెలుసుకుందాం.

మొదటి ఇంగ్రిడియన్ గా నిమ్మకాయ రసాన్ని ఉపయోగిస్తున్నాను. నిమ్మరసంలసిట్రస్ యాసిడ్ పుష్కలంగా ఉండటం వల్ల చర్మానికి ఆశ్చర్య కరమైప్రయోజనాలను కలిగిస్తుంది.

నిమ్మలో సహజ బ్లీచింగ్ గుణాలు ఉండుట వలపిగ్మెంటేషన్ తొలగించటంలో సహాయపడుతుంది. నేను ఒక స్పూన్ నిమ్మరసాన్నతీసుకున్నాను.

రెండో ఇంగ్రిడియాన్ గా బాదం నూనెను ఉపయోగిస్తున్నాను.

బాదం నూనెలో ఓమేగ3 ఫ్యాటీ యాసిడ్స్ , ఫాస్పోలిపిడ్స్, విటమిన్ ఇ మరియు మెగ్నీషియంలఅధికంగా ఉండుట వలన చర్మానికి పోషణను ఇవ్వటమే కాకుండా మృత కణాలనతొలగిస్తుంది. అలాగే చర్మ రంద్రాలు తెరుచుకోవటానికి సహాయపడుతుంది. ఇక్కఅరస్పూన్ బాదం నూనెను తీసుకున్నాను.మూడో ఇంగ్రిడియన్ గా కేరట్ తీసుకున్నాను.

కేరెట్ లో చర్మాన్నసంరక్షించే లక్షణాలు ఎన్నో ఉన్నాయి. విటమిన్ ఎ, సి, క్యాల్షియం మరియఐయోడిన్ సమృద్ధిగా ఉండుట వలన మృత కణాలను సమర్ధవంతంగా తొలగిస్తుందిక్యారెట్ చాలా చర్మ సమస్యలకు పరిష్కారం చూపుతుంది.

నిమ్మ,బాదం మిశ్రమంలో క్యారెట్ ముక్కలు బాగా కలిసేలా కలపాలి.

బాగా కలిసాక్యారెట్ ముక్కను తీసుకోని ముఖంపై రుద్దాలి. ఇలా ముఖం అంతా రుద్దాలి. ఒఅరగంట తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా ఒక వారం రోజుపాటు చేస్తూ ఉంటే మంచి ముఖం మీద పిగ్మెంటేషన్ తొలగిపోయతెల్లగా,కాంతివంతంగా కనపడుతుంది. ఈ మార్పు మీకు చాలా ఆశ్చర్యాన్నకలిగిస్తుంది.

చూసారుగా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ చిట్కాను ఫాలో అయ్యి పిగ్మెంటేషన్ సమస్నుండి బయట పడి తెల్లని కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.