వేసవిలో శరీరంలో వేడిని తగ్గించే సులభమైన చిట్కాలు  

Home Remedies Reduce Body Heat Summer - Telugu Badam, Body Temperature, Curd, Health Tips, Heat, Milk, Summer, Telugu Health

వేసవికాలం వచ్చిందంటే ఎండ వేడికి వడదెబ్బ తగలటం ఖాయం.ఇక పసిపిల్లలు,ముసలివారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.

Home Remedies Reduce Body Heat Summer

ఈ ఎండ వేడికి శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు వస్తుంది.దాంతో శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది.

అలాగే ఉప్పు శాతం కూడా తగ్గిపోతుంది.దాంతో శరీరంలో ఉష్ణోగ్రతలు పెరిగి శరీరం వేడెక్కుతుంది.

వేసవిలో శరీరంలో వేడిని తగ్గించే సులభమైన చిట్కాలు-Telugu Health-Telugu Tollywood Photo Image

ఈ వేసవికాలంలో వడదెబ్బ మరియు శరీరంలో వేడిని తగ్గించుకోవటానికి అనేక ఇంటి చిట్కాలు ఉన్నాయి.ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

శరీరంలో వేడి తగ్గాలంటే రోజులో ఎక్కువగా నీటిని త్రాగుతూ ఉండాలి.మాములు రోజుల్లో త్రాగే నీటి కన్నా వేసవిలో ఎక్కువగా త్రాగాలి.

Telugu Badam, Body Temperature, Curd, Health Tips, Heat, Milk, Summer, Telugu Health-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

సిట్రస్ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.ఈ పండ్లలో విటమిన్ సి మరియు నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.

వేసవికాలంలో శరీరంలో వేడిని తగ్గించటానికి పెరుగు అన్నం మంచి ఇంటి చిట్కా అని చెప్పవచ్చు.వేసవికాలంలో పెరుగు అన్నం ఎక్కువగా తినాలి.కొంత మంది పెరుగు అన్నమును చాలా తక్కువగా తింటారు.వారు పెరుగు అన్నమును ఎక్కువగా తినటం అలవాటు చేసుకోవాలి.

మజ్జిగను ఎక్కువగా త్రాగుతూ ఉండాలి.మజ్జిగ శరీరంలో వేడిని తగ్గించి వేసవి తాపాన్ని తగ్గించటంలో చాలా బాగా పనిచేస్తుంది.

ఒక గ్లాస్ చల్లని పాలలో ఒక స్పూన్ బాదం పొడి లేదా రెండు చుక్కల బాదం ఆయిల్ వేసి బాగా కలిపి త్రాగాలి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Home Remedies Reduce Body Heat Summer- Related....