పంటి నొప్పి మిమ్మల్ని బాధిస్తోందా.? అయితే ఈ చిట్కాతో నొప్పి ఇట్టే తగ్గిపోతుంది.! ట్రై చేయండి!  

If the teeth get pain, nothing can eat or drink. At such a time, you can just move the teeth, and you have a tremendous pain. But it does not have to worry. Dental pain problems can also be reduced by natural ingredients at home. Now let's know what to do.

.

Add half a cup of spoon cloves in a glass to a paste of coconut oil. Wave the mixture over the painful tooth and gums. Immediately after this the effect of this mixture works on the tooth. Uggenol in claws is an antibacterial and antibacterial in the coconut oil that can relieve tooth pain. 3 times a day is more relieved. You can complete your tasks and then deteriorate to the dentist. Also, ginger gn must be well washed and cut into small pieces. Those pieces should be painted with painful teeth. By doing so, the medicinal properties of ginger reduce teeth pain.

..

..

..

దంతాల నొప్పి వచ్చిందంటే చాలు ఏదీ తిన‌లేం, తాగ‌లేం. అలాంటి స‌మ‌యంలో కేవ‌లం దంతాల‌ను క‌దిలించినా చాలు, విప‌రీత‌మైన నొప్పి క‌లుగుతుంది. అయితే దీనికి చింతించాల్సిన ప‌నిలేదు..

పంటి నొప్పి మిమ్మల్ని బాధిస్తోందా.? అయితే ఈ చిట్కాతో నొప్పి ఇట్టే తగ్గిపోతుంది.! ట్రై చేయండి!-

ఇంట్లో ఉండే స‌హ‌జ సిద్ధమైన ప‌దార్థాల‌తోనే దంతాల నొప్పి స‌మ‌స్య‌ను ఇట్టే త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక గ్లాసులో అర టీ స్పూన్ లవంగాల పొడి ని కొబ్బరి నూనెతో పేస్ట్ లాగ కలపాలి. అల కలిపిన మిశ్రమాన్ని నొప్పిగా ఉన్న పంటిపై మరియు చిగుళ్ళపై రుద్దాలి.

ఇలా చేసిన వెంటనే ఈ మిశ్రమం యొక్క ప్రభావం పంటిపై పని చేస్తుంది. లవంగాలలో ఉండే ఉగెనొల్ అనె రసాయనం మరియు కొబ్బరి నూనెలో ఉండే యాంటీ బాక్టీరియల్ తత్వం కలిసి పంటి నొప్పి నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇలా రోజుకు 3 సార్లు చెస్తే మరింత ఉపశమనం కలుగుతుంది. తద్వార మీరు మీ పనులు పూర్తి చేసుకుని తర్వాత దంతవైద్యుడుని కలవచ్చు..

అంతేకాదు అల్లం కొమ్మును తీసుకుని బాగా క‌డిగి దాన్ని చిన్న ముక్క‌లుగా క‌ట్ చేయాలి. ఆ ముక్క‌ల‌ను నొప్పి ఉన్న దంతాల‌తో న‌మ‌లాలి. అలా చేయడం వ‌ల్ల అల్లంలో ఉండే ఔష‌ధ గుణాలు దంతాల నొప్పిని త‌గ్గిస్తాయి.