స్కిన్ ట్యాగ్ ( చర్మంపై అధికంగా పెరిగిన చర్మం) తొలగించుకోవటానికి ఇంటి నివారణలు  

Home Remedies For Sun Tanned Skin-

శరీరంలో ఏదైనా బాగంలో చర్మం అధికంగా పెరిగితే చర్మ టాగ్లు అనపిలుస్తారు.స్కిన్ టాగ్లు అపాయకరం కాని కణితులు మరియు ఇవి తరచుగా మెచర్మం మడతలు,బాహుమూలము మరియు తొడలలో పెరుగుతాయి.అంతేకాక ఇవి కనురెప్పముఖం లేదా చేతుల సమీపంలో ఆకస్మికంగా పెరిగి చాలా ఇబ్బందిని కలిగిస్తాయిఅయితే వీటి పెరుగుదలకు ఎటువంటి ఖచ్చితమైన కారణం లేదు.

Home Remedies For Sun Tanned Skin---

అయితజన్యుశాస్త్రం, హార్మోన్ల మార్పులు, అలెర్జీలు మరియు స్థూలకాయం వంటివకారణాలుగా చెప్పవచ్చు.వీటిని కొన్ని ఇంటి నివారణల ద్వారా తొలగించవచ్చుఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.1.ఆపిల్ సైడర్ వెనిగర్

ఒక కాటనబాల్ ని ఆపిల్ సైడర్ వెనిగర్ లో ముంచి ప్రభావిత ప్రాంతంలో వృత్తాకామోషన్ లో రాయాలి.ఈ విధంగా ప్రతి రోజు అనేక సార్లు రాస్తే మంచి పలితకనపడుతుంది.2.టీ ట్రీ ఆయిల్

మొదట ప్రభావిత ప్రాంతాన్ని సబ్బు నీటితశుభ్రపరచి పొడిగా తుడవాలి.ఒక గ్లాస్ నీటిలో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిలవేసి బాగా కలిపి ఒక కాటన్ బాల్ ముంచి ప్రభావిత ప్రాంతంలో వృత్తాకామోషన్ లో రాయాలి.ఈ విధంగా ఒక వారం పాటు చేస్తే మంచి పలితం కనపడుతుంది.3.నిమ్మరసంనిమ్మరసంలో సిట్రిక్ ఆమ్లం ఉండుట వలన క్రమం తప్పకుండా ఒక వారం పాటఉపయోగిస్తే మంచి పలితం కనపడుతుంది.

తాజా నిమ్మరసాన్ని పిండి కాటన్ బాలసాయంతో ప్రభావిత ప్రాంతంలో రాయాలి.ప్రతి రోజు క్రమం తప్పకుండా ఈ విధంగచేస్తే మంచి పలితం కనపడుతుంది.