రొజేషియా వ్యాధిని తగ్గించుకోవటానికి అద్భుతమైన ఇంటి చిట్కాలు  

Every woman wants to be beautiful and attractive to the face. Also we will do a variety of attempts to make the face look beautiful. We'll be ready to spend any money for it. However, some skin problems are less likely to get a degree. One of them is a disease of rosacea. Disease is caused by itching, swelling, and eruption. This disease can be reduced by some excellent tips. Now let's learn about them.

.

Mix four drops of lavender oil in the saucepan oil and put it on the affected area for about 5 minutes and then clean it off with cold water. Add three drops of linseed oil in a basement olive oil, mix well and put on the affected area for about 5 minutes and add 10 minutes cold water Clean up ..

Chamomile tea is very effective in reducing the risk of rosacea. Apply the cotton ball into the sugar-free chamomile tea and apply it on the affected area for 5 minutes and clean it with tepid water. In a spoon boiled oatmeal, mix the rhizomes of rose water along the affected area and clean the face. Doing this twice a week is a good result.

..

..

..

ప్రతి మహిళ ముఖం అందంగా,ఆకర్షణీయంగా ఉండాలని కోరుకుంటుంది. అంతేకాక ముఖఅందంగా కనపడటానికి ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటాం. దాని కోసం ఎంఖర్చు పెట్టటానికి అయినా సిద్ధం అవుతాం..

రొజేషియా వ్యాధిని తగ్గించుకోవటానికి అద్భుతమైన ఇంటి చిట్కాలు-

అయితే కొన్ని చర్మ సమస్యలమాత్రం ఒక పట్టాన తగ్గవు. వాటిలో రొజేషియా వ్యాధి ఒకటి. ఈ వ్యాధి కారణంగచర్మం చెంపలు దురద, వాపు, ఎరుపెక్కడం జరుగుతూ ఉంటుంది.

ఈ వ్యాధిని కొన్నఅద్భుతమైన చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు వాటి గురించి వివరంగతెలుసుకుందాం.

అరస్పూన్ బాదం నూనెలో నాలుగు చుక్కల లావెండర్ నూనెను కలిపి ప్రభావిప్రాంతంపై రాసి సున్నితంగా 5 నిమిషాల పాటు మసాజ్ చేసి బాగా ఆరిన తరవాచల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

అరస్పూన్ ఆలివ్ నూనెలో మూడు చుక్కల అవిసె నూనెను వేసి బాగా కలిపప్రభావిత ప్రాంతంపై రాసి సున్నితంగా 5 నిమిషాల పాటు మసాజ్ చేసి 1నిమిషాల తరవాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి..

చామోమైల్ టీ అనేది రొజేషియా వ్యాధిని తగ్గించటానికి చాలా సమర్ధవంతంగపనిచేస్తుంది.

పంచదార వేయని చామోమైల్ టీలో కాటన్ బాల్ ని ముంచి ప్రభావిప్రాంతంపై రాసి సున్నితంగా 5 నిమిషాల పాటు మసాజ్ చేసి గోరువెచ్చని నీటితశుభ్రం చేయాలి.

ఒక స్పూన్ ఉడికించిన ఓట్ మీల్ లో అరస్పూన్ రోజ్ వాటర్ కలిపి ప్రభావిప్రాంతంపై రాసి ఆరిన తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడగాలి. ఇలా వారానికరెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.