జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి  

సాదారణంగా సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి.శీతాకాలంలో లో మనిషి ఎదుర్కునే సమస్య ముక్కు ,గొంతు లకి సంభందించిన వ్యాధులే.ఆస్తమా ఉన్నవాళ్ళు కూడా అనేకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు..

Home Remedies For Phlegm--

కొంతమందికి ఈ రకమైన ఇబ్బందులు ఆస్తమా ఉన్నా కూడా వస్తూ ఉంటాయి.అలాగే అధిక వేడి శరీరంలో ఉండే వాళ్ళకి కూడా బాగా జలుబు చేయడం జరుగుతుంది.ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.


ఇలా కఫం మింగటం వలన ఊపిరితిత్తులు కూడా ఇన్ఫెక్షన్స్ బారిన పడుతాయి.కోమాస్థితిలో గాని, అతి ధీర్ఘ నిద్రాస్థితిలోగానీ ఊపిరి ద్వారా జీర్ణరసాలు, విషపదార్థాలు, మందుల వల్ల ఊపిరితిత్తుల్లోకి చేరే విషవాయువులూ కూడా ఊపిరితిత్తుల్ని దెబ్బతీస్తాయి.

ఈ ప్రక్రియ ఇలానే జరగడం వలన ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతింటాయి.ఇలాంటి సమస్యలు వ=ఉత్పన్నమైనప్పుడు .రోజుకి 2 లేదా 3 సార్లు గ్రీన్ టీని సేవించడం వలన ఇన్ఫెక్షన్లు రాకుండా గ్రీన్ టీలో ఉండే రోగనిరోధకశక్తి కాపాడుతుంది.