దోమ కాటుకి సమర్ధవంతమైన ఇంటి చిట్కాలు  

Home Remedies For Mosquito Bites-

దోమలు మానవ మరియు జంతు రక్తాన్ని పీల్చి మనుగడ సాగిస్తాయి.దోమలకరక్తాన్ని పిల్చుకోవటానికి సన్నని పదునైన మరియు పొడవైన నోటి బాగఉంటుంది.దోమ కుట్టినప్పుడు కన్నా ఆ తర్వాత భాద మరియు నొప్పి ఎక్కువగఉంటాయి.దోమ కాటు వలన వాపు, చర్మం దద్దుర్లు, చర్మం ఇన్ఫెక్షన్, కమిలిగాయాలు మరియు దురద వంటి లక్షణాలు ఉంటాయి.ప్రపంచంలోని కొన్నప్రాంతాల్లో దోమ కాటు కారణంగా మలేరియా, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులవస్తున్నాయి.

Home Remedies For Mosquito Bites---

అందువలన ఇప్పుడు దోమ కాటు లక్షణాలకు ఉపశమనం కలిగించే కొన్నఇంటి నివారణల గురించి తెలుసుకుందాం.1.నిమ్మకాయ

నిమ్మకాయను రెండు బాగాలుగచేసి ఒక నిమ్మ చెక్కతో ప్రభావిత ప్రాంతంలో రుద్దాలి.దోమ కాటు వలన ఇనఫెక్షన్ రాకుండా నిమ్మరసం సహాయపడుతుంది.మరొక ఎంపికగా తులసి రసంలనిమ్మరసం కలిపి ప్రభావిత ప్రాంతంలో రాయవచ్చు.2.ఉల్లిపాయ లేదా వెల్లుల్లి
3.బేకింగ్ సోడా

ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసి కలపాలి.నీటిలో ఒక కాటన్ వస్త్రాన్ని ముంచి పిండి ప్రభావిత ప్రాంతంలో వేసి 1నిముషాలు అలా ఉంచాలి.4.కలబంద