విరేచనాలు తగ్గాలంటే....సమర్ధవంతమైన ఇంటి చిట్కాలు  

home remedies for loose motions -

The season will change. It is natural to have some health problems as the season changes. Diarrhea is one of those health problems. Diarrhea comes out of the body due to dysentery. These tips will follow if you have a problem with diarrhea.

Eat 3 times in a day when the water is diarrhea. Microorganisms in the tumor are fighting against dysentery.

In a glass of warm water, add a spoon of apple cider vinegar, asafoine honey and mix well. Drink this drink two to three times a day until dysentery is reduced. .

Eat ripe banana twice a day. Nutrients in bananas help reduce dysplasia. A glass of nut is a mixture of half a teaspoon of warm water and mixing well with the mixture. If you add 1 teaspoon of yogurt to 1 tablespoon of yoghurt, you can reduce your dysfunction.

Add a spoon ginger mixture in a cup of water and boil for 10 minutes. Dried ginger dry 1 teaspoon of cumin powder, cinnamon powder, cinnamon powder, honey and a whole lot of honey and put it all together.

సీజన్ మారుతుంది.సీజన్ మారగానే కొన్ని ఆరోగ్య సమస్యలు రావటం సహజమే.

ఆ ఆరోగ్య సమస్యల్లో విరేచనాలు ఒకటి.విరేచనాల కారణంగా శరీరంలోని నీరు అంతా బయటకు పోయి డీహైడ్రేష‌న్ స‌మ‌స్య వస్తుంది.

విరేచనాలు తగ్గాలంటే….సమర్ధవంతమైన ఇంటి చిట్కాలు-Telugu Health-Telugu Tollywood Photo Image

ఈ సమస్యలు రాకుండా విరేచనాల సమస్య ఉన్నప్పుడు ఈ చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది.

నీళ్ల విరేచనాలు ఏర్పడినప్పుడు రోజులో మూడు సార్లు గడ్డ పెరుగు తినాలి.

గడ్డ పెరుగులో ఉండే మైక్రో ఆర్గానిజ‌మ్స్ విరేచనాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాయి.

ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్,అరస్పూన్ తేనే వేసి బాగా కలిపి త్రాగాలి.

విరేచనాలు తగ్గే వరకు రోజులో ఈ పానీయాన్ని రెండు నుంచి మూడు సార్లు త్రాగుతూ ఉండాలి.

బాగా పండిన అరటిపండును రోజులో రెండు సార్లు తినాలి.అరటిపండులో ఉండే పోషకాలు విరేచనాలను తగ్గించేందుకు సహాయపడతాయి.

ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో అర టీస్పూన్ ప‌సుపును వేసి బాగా క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని తాగుతుంటే ఫ‌లితం ఉంటుంది.

లేదంటే 1 టేబుల్ స్పూన్ పెరుగులో 1 టీస్పూన్ ప‌సుపును వేసి తింటున్నా విరేచ‌నాల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.

ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ అల్లం మిశ్ర‌మాన్ని వేసి పది నిమిషాల పాటు బాగా మరిగించాలి.

ఈ నీటిని వడకట్టి త్రాగుతూ ఉంటే క్రమంగా విరేచనాలు తగ్గిపోతాయి.

ఎండిన అల్లం పొడి 1 టీ స్పూన్‌, జీల‌క‌ర్ర పొడి కొద్దిగా, దాల్చిన చెక్క పొడి, తేనెల‌ను కొంత మొత్తంలో తీసుకుని అన్నింటినీ బాగా క‌లిపి తింటున్నా విరేచ‌నాలు క‌ట్టుకుంటాయి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Home Remedies For Loose Motions Related Telugu News,Photos/Pics,Images..