అంటువ్యాధులకు(ఇన్ ఫెక్షన్) సహజ నివారణలు  

Home Remedies For Infections-

ఇన్ ఫెక్షన్స్ లో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్, వైరలఇన్ఫెక్షన్ వంటి రకాలు ఉన్నాయి. మన దైనందిన జీవితంలో ఏదో ఒక ఇనఫెక్షన్ తో బాధ పడుతూ ఉండవచ్చు. అయితే ఇవి ప్రాధమిక దశలో ఉంటే పెద్ప్రమాదం కాదు...

అంటువ్యాధులకు(ఇన్ ఫెక్షన్) సహజ నివారణలు-

వీటి చికిత్సకు ఎక్కువగా యాంటీబయాటిక్స్ ని వాడుతూ ఉంటాంఅయితే కొన్ని సహజమైన పదార్దాలతో అంటువ్యాధులకు చికిత్స చేయవచ్చు. ఇప్పుడవాటి గురించి తెలుసుకుందాం.1. పసుపు

పసుపులయాంటీబ్యాక్టీరియల్, ఏంటి సెప్టిక్, శోథ నిరోధక లక్షణాలు సమృద్దిగఉన్నాయి. అందువలన పసుపు ఇన్ ఫెక్షన్స్ మీద పోరాటం చేస్తుంది. మొటిమలఉన్నప్పుడు, ముఖానికి పసుపు రాస్తే మొటిమలు మాయం అవుతాయి.

పసుపులో ఏంటసెప్టిక్ లక్షణాలు ఉండుట వలన మొటిమలకు కారణం అయిన క్రిములను చంపుతుందిఅలాగే ప్రేగు ఇన్ఫెక్షన్ కు కూడా బాగా పనిచేస్తుంది.ఒక గ్లాస్ పాలు లేదా వేడి నీటిలో ఒక స్పూన్ పసుపు కలిపి త్రాగాలి. పానీయాన్ని రోజుకి రెండు సార్లు త్రాగితే కడుపు ఇన్ ఫెక్షన్స్ తగ్గుతాయితాజా పసుపును తీసుకుంటే క్యాన్సర్ నిరోధించడానికి సహాయపడుతుంది.

యాంటఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన వాపు,నొప్పులను తగ్గిస్తుంది.2. వేప ఆకులు

ఇవి కుటుంబంలో ఒకరికి వస్తే అందరికి సోకుతాయి. అటువంటి ఇనఫెక్షన్స్ ని వేప సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. వేప ఆకులను వేగించి లేదబేక్ చేసుకొని తినవచ్చు.

మరిగే నీటిలో వేప ఆకులను వేసి, ఆ నీటిని స్నానానికి ఉపయోగించవచ్చు. వేఆకుల నుంచి రసాన్ని తీసి ముఖానికి రాస్తే మొటిమలు మరియు మొటిమల మచ్చలతగ్గుతాయి. భోజనానికి ముందు రెండు వేప ఆకులను నమిలితే ఆకలి పెరుగుతుంది.

3. తులసి ఆకులు

అలాగే మోటిమల చికిత్సలకూడా బాగా పనిచేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్దిగా ఉండుట వలక్యాన్సర్ వ్యాధి నివారణలో సహాయపడుతుంది.4. వెల్లుల్లి

అందువలన ఇదమోటిమలు, అతిసారం, గొంతు ఇన్ఫెక్షన్ వంటి వాటిని సమర్ధవంతంగఎదుర్కొంటుంది. వెల్లుల్లిని క్రష్ చేసి మొటిమల మీద రాస్తే మొటిమలతగ్గుతాయి. నీటిలో క్రష్ చేసిన వెల్లుల్లిని వేసి మరిగించి ఆ నీటినత్రాగితే అతిసారం తగ్గుతుంది.

వేడి వెల్లుల్లి సూప్ త్రాగితే గొంతఇన్ఫెక్షన్ సమస్య పరిష్కరించడానికి సహాయపడుతుంది.