చిగుళ్ల వాపుతో బాధ‌ప‌డుతున్నారా..అలోవెరతో చెక్ పెట్టేయండి!

చిగుళ్ల వాపు చాలా మంది ఈ స‌మ‌స్య‌తో బాధ ప‌డుతూ ఉంటారు.చిగుళ్లు వాచి పోయి నొప్పి పుడుతూ ఉండ‌ట‌మే.

 Home Remedies For How To Reduce Swollen Gums! Home Remedies, Reduce Swollen Gums, Swollen Gums, Health Tips, Good Health, Oral Health, Honey-TeluguStop.com

చిగుళ్ల వాపు.ఒక్కోసారి చిగుళ్ల నుంచి ర‌క్తం కూడా వ‌స్తుంది.

బాక్టీరియా పేరుకు పోవ‌డం, ఓరల్ హైజీన్ లేకపోవ‌డం, ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాల లోపం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల చిగుళ్ల‌ వాపు స‌మస్య ఏర్ప‌డుతూ ఉంటుంది.ఇక ఈ స‌మ‌స్య‌ను త‌గ్గించుకునేందుకు ర‌క‌ర‌కాల మందులు వాడుతూ ఉంటారు.

 Home Remedies For How To Reduce Swollen Gums! Home Remedies, Reduce Swollen Gums, Swollen Gums, Health Tips, Good Health, Oral Health, Honey-చిగుళ్ల వాపుతో బాధ‌ప‌డుతున్నారా..అలోవెరతో చెక్ పెట్టేయండి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే న్యాచుర‌ల్‌గా కొన్ని కొన్ని టిప్స్ పాటించి కూడా చిగుళ్ల వాపును నివారించుకోవ‌చ్చు.

ముఖ్యంగా చిగుళ్ల వాపుకు చెక్ పెట్ట‌డంలో అలోవెర అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

ఇంట్లో పెరిగే అలోవెర‌ను తీసుకుని చిగుళ్ల వాపుపై అప్లై చేయాలి. ఇర‌వై నిమిషాల పాటు వ‌దిలేసిఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా క్లీన్ చేయాలి.

ఇలా త‌ర‌చూ చేస్తే క్ర‌మంగా చిగుళ్ల వాపు త‌గ్గిపోతుంది.

అలాగే పుదీనా ఆకులు కూడా చిగుళ్ల వాపుకు చెక్ పెట్ట‌గ‌ల‌వు.కొన్ని పుదీనా ఆకులు తీసుకుని లైట్‌గా క్ర‌ష్ చేసి వాట‌ర్‌లో నాన‌బెట్టాలి.ఈ వాట‌ర్‌తో తరచుగా నోరు పుక్కిలిస్తూ ఉండాలి.

ఇలా చేస్తే చిగుళ్ల వాపు, ర‌క్తం కార‌డం వంటి స‌మ‌స్యలు దూరం అవుతాయి.

Telugu Tips, Oral, Reduceswollen, Swollen Gums-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

ఇక తేనెతో కూడా చిగుళ్ల వాపును త‌గ్గించుకోవ‌చ్చు.స్వ‌చ్ఛ‌మైన తేనె తీసుకుని చిగుళ్ల వాసే అప్లై చేయాలి.ప‌ది నిమిషాల అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో నోటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల కూడా వాపు త‌గ్గు ముఖం ప‌డుతుంది.

టీ ట్రీ ఆయిల్‌తో కూడా చిగుళ్ల వాపును సుల‌భంగా నివారించుకోవ‌చ్చు.

ఒక గ్లాస్ వాట‌ర్‌లో రెండు చుక్కుల టీ ట్రీ ఆయిల్ వేసి మిక్స్ చేయాలి.ఆ వాట‌ర్‌తో నోరు పుక్కిలిస్తూ ఉండాలి.

ఇలా చేసినా కూడా మంచి ఫ‌లితం ఉంటుంది.

.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube