చర్మంపై దద్దుర్లు,దురద తగ్గాలంటే అద్భుతమైన ఇంటి చిట్కాలు  

Home Remedies For Hives And Irtations-

దద్దుర్లు వచ్చాయంటే విపరీతమైన దురద,మంట వస్తాయి.దురద అనేది కొన్ని రకాఆహార పదర్ధాల కారణంగా వస్తుంది.దద్దుర్లు కొన్ని కీటకాలు కుట్టినప్పుడకూడా వస్తాయి.అయితే దద్దుర్లు వచ్చినప్పుడు ఎటువంటి కంగారు పడవలసిఅవసరం లేదు.అలాగే ఎటువంటి క్రీమ్స్ వాడవలసిన అవసరం కూడా లేదు.మన ఇంటిలసులభంగా అందుబాటులో ఉండే సహజసిద్ధమైన పదార్ధాలతో సులభంగతగ్గించుకోవచ్చు.ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

Home Remedies For Hives And Irtations--Home Remedies For Hives And Irtations-

కొబ్బరినూనెకలబందపసుపు

దద్దుర్ల ఉపశమనం కొరకు పసుపు ఉత్తమమైన ఇంటి చిట్కాగచెప్పవచ్చు.

గ్రీన్ టీ

గ్రీన్ టీలో ఉండే పాలఫినాల్స్,యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన దద్దుర్ల వలన కలిగమంటను తొందరగా తగ్గిస్తుంది.గ్రీన్ టీ దద్దుర్లకు చాలా సమర్ధవంతంగపనిచేస్తుంది.