ఎన్నో ఇబ్బందులకు గురి చేసే గ్యాస్,ఎసిడిటి సమస్యలు చిటికెలో మాయం కావాలంటే.... బెస్ట్ టిప్స్  

Home Remedies For Gastric Problem-

మారుతున్న బిజీ జీవనశైలి,టైం కి భోజనం చేయకపోవటం వంటి కారణాలతో వయస్సుతసంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని గ్యాస్ సమస్య వేధిస్తుంది.ఈ గ్యాససమస్యను సులభంగా తగ్గించుకోవటానికి ఇంటి చిట్కాలు ఉన్నాయి.ఇంగ్లిషమందుల జోలికి అసలు వెళ్ళవలసిన అవసరం లేదు.ఈ ఇంటి చిట్కాలు చాలసమర్ధవంతంగా పనిచేస్తాయి.ఈ చిట్కాకు అవసరమైనవి అన్నీ మన ఇంటిలో సులభంగఅందుబాటులో ఉంటాయి.వీటి గురించి వివరంగా తెలుసుకుందాంనీరనీటిని ఎక్కువగా త్రాగటం వలన గ్యాస్ సమస్య నుండి ఉపశమనం కలుగుతుందిజీర్ణాశయంలో ఎక్కువగా ఉత్పత్తి అయ్యే గ్యాస్ కూడా తగ్గిపోతుందితీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవటంతో గ్యాస్ సమస్య తగ్గిపోతుంది.

Home Remedies For Gastric Problem---

బెల్లభోజనం అయిన వెంటనే చిన్న బెల్లం ముక్కను నోటిలో వేసుకొని చప్పరిస్తతిన్న ఆహారం బాగా జీర్ణం అయ్యి గ్యాస్ సమస్య తగ్గిపోతుంది.పెరుగపెరుగులో సన్నగా తరిగిన కీరా దోశ ముక్కలు,కొత్తిమీర కలిపి భోజనం అయ్యాతీసుకుంటే గ్యాస్,అజీర్ణం సమస్య తొలగిపోవటమే కాకుండా కడుపులో మంట కూడతగ్గిపోతుంది.

లవంగాలభోజనం చేసిన తర్వాత రెండు లేదా మూడు లవంగాలను నోటిలో వేసుకొని చప్పరిస్తతీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి గ్యాస్ సమస్య తగ్గిపోతుంది.సోంపఅజీర్ణం,గ్యాస్ సమస్యలను తగ్గించటంలో సోంపు బాగా సహాయపడుతుంది.భోజనచేసిన తర్వాత ఒక స్పూన్ సోంపును తీసుకుంటే తీసుకున్న ఆహారం బాగా జీర్ణఅయ్యి గ్యాస్,అజీర్ణం వంటి సమస్యలు తొలగిపోతాయి.

తులసి ఆకులతులసి ఆకులలో ఉండే లక్షణాలు జీర్ణాశయంలో వచ్చే సమస్యలను తగ్గించటంలో బాగసహాయపడతాయి.తులసి రసంలో తేనే కలిపి ప్రతి రోజు ఉదయం పరగడుపున తీసుకుంటగ్యాస్ సమస్య తొలగిపోతుంది.