చెవి నొప్పితో బాధ పడుతున్నారా? అయితే వీటిని ఫాలో అవండి

చెవి నొప్పి వచ్చిందంటే మనకు చాలా చిరాకుగా ఉండటమే కాకుండా ఏ పని మీదకు మనస్సు పోదు.చెవి నొప్పికి ఇంగ్లిష్ మందులు ఉన్నప్పటికీ సాధారణ చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.

 Home Remedies For Earaches-TeluguStop.com

ఇప్పుడు ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం.

రెండు వెల్లుల్లి రేకులను కొద్దిగా వేడి చేసి చిదిమి చిటికెడు ఉప్పు కలపాలి.

ఈ మిశ్రమాన్ని దూదిలో పెట్టి చెవిలో పెడితే నొప్పి తొందరగా తగ్గుతుంది.

వెల్లుల్లి నూనె కూడా చెవి నొప్పిని తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

వెల్లుల్లి నూనె లేనప్పుడు మనకు అందుబాటులో ఉండే నూనెలో వెల్లుల్లి రేకలను చిదిమి వేసి మరిగించాలి.నూనె ముదురు రంగు వచ్చేవరకు మరిగించాలి.

ఈ నూనె చల్లారిన తర్వాత ఉపయోగించాలి.అయితే గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే…వేరుశనగ నూనెను ఉపయోగించకూడదు.

బంతిలో ఉన్న ఔషధ గుణాలు కూడా చెవినొప్పిని తగ్గించటంలో సహాయపడతాయి.బంతి ఆకుల రసాన్ని కొంచెం గోరువెచ్చగా చేసి నొప్పి ఉన్న ప్రాంతంలోరాయాలి .

తులసి రసం కూడా తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube