దేవతా విగ్రహాలను ఏ రోజు శుభ్రం చేయాలి ?  

Home Remedies For Cleaning Puja Room-

దేవాలయాలలో అయితే దేవతా విగ్రహాలను ప్రతి రోజూ శుభ్రం చేస్తూ ఉంటారు రోజూ చేసే ప్రోక్షణ స్నానాదికాలు కాకుండా పూజామందిరం లోని లోహ విగ్రహాలనలేదా పటాలను శుభ్రం చేసుకోవలసి ఉంటుంది. ఈ విషయం లో చాలా మందికి అనేసందేహాలు ఉంటాయి. అసలు దేవతా విగ్రహాలను ఏ రోజు ఏ సమయం లో శుభ్రం చేయాల?ఇంట్లో దేవతా విగ్రహాలను సాధారణంగా శుక్రవారం నాడు సూర్యోదయానికి ముందశుభ్రం చేయాలి...

దేవతా విగ్రహాలను ఏ రోజు శుభ్రం చేయాలి ?-

కొందరు శుక్రవారం నాడు దేవతా విగ్రహాలను కదిలించడానికఇష్టపడరు అటువంటప్పుడు గురువారం రోజున ఉదయాన్నే దేవతా విగ్రహాలను శుభ్రచేయాలి. పండగ రోజులలోనూ సూర్యోదయానికి ముందు శుభ్రం చేయడం మంచిదిసాలగ్రామాలకూ, నిత్యం పూజించే దేవతలకూ ప్రతిరోజూ ఉద్యాపన చెబుతారకాబట్టి వారం తో పని లేకుండా ఎప్పుడైనా శుభ్రం చేసుకోవచ్చు.అయితే ఒక్కో ఇంటి పద్ధతి ప్రకారం కొందరు వేరు సాయంకాలం, అసుర సంధ్వేళలలో శుభ్రం చేయకూడదు.

ఏదైనా పూజలో ఉద్వాసన చెప్పకుండా దేవతలను తీసశుభ్రం చేయకూడదు.