ఆస్తమా కోసం సమర్ధవంతమైన ఇంటి నివారణలు  

Home Remedies For Asthma-

అస్తమా అనేది శ్వాసకు ఇబ్బంది కలిగించే ఒక ఊపిరితిత్తుల వ్యాధి. అస్తమదీర్ఘ కాలికంగా లేదా తీవ్రంగా ఉండవచ్చు. ఊపిరితిత్తులలో గాలికి అవరోధఏర్పడినప్పుడు అస్తమా వస్తుంది..

ఆస్తమా కోసం సమర్ధవంతమైన ఇంటి నివారణలు-

అస్తమా రావటానికి ఖచ్చితమైన కారణాలలేవు. కానీ ఆహారం, కొన్ని రకాల మందులు అలెర్జీలు, వాయు కాలుష్యంశ్వాసకోశ అంటువ్యాధులు, భావోద్వేగాలు, వాతావరణ పరిస్థితులు వంటివి కారణకావచ్చు. దగ్గు, శ్వాసలో గురక, శ్వాస ఆడకపోవుటం మరియు ఛాతీ బిగుతుగఉండటం వంటివి సాదారణ లక్షణాలుగా ఉంటాయి.

అయితే కొన్ని ఇంటి నివారణద్వారా ఉపశమనం పొందవచ్చు.1. అల్లం
* ఒక బౌల్ లో అల్లం రసం, దానిమ్మ రసం మరియు తేనెలను సమాన పరిమాణంలతీసుకోని కలపాలి.

ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు రెండు స్పూన్లు తీసుకోవాలి.


2. ఆవాల నూనె

* ఆవాల నూనెలో కొంచెం కర్పూరం వేసి వేడి చేయాలి.


3. అత్తి పండ్లు

* రాత్రి సమయంలో ఒక కప్పు నీటిలో ఎండిన అత్తి పండ్లను నానబెట్టాలి.